AP High Court Results: హైకోర్టు ఉద్యోగాల ఫలితాలు విడుదల.. ఫలితాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైకోర్టు ఉద్యోగాల ఆన్లైన్ రాతపరీక్ష ఫలితాలను విడుదల చేశారు. మొత్తం 11 రకాల పోస్టులకు సంబంధించిన ఫలితాలను విడుదల చేశారు. హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ రాత పరీక్షను 2023 జనవరి 20వ తారీఖున నిర్వహించిన విషయం తెలిసిందే.
సెక్షన్ ఆఫీసర్: 09
అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్: 13
కంప్యూటర్ ఆపరేటర్: 11
ఓవర్సీర్: 01
అసిస్టెంట్ ఓవర్సీర్: 01
ఎగ్జామినర్: 13
టైపిస్ట్: 16
కాపీయిస్ట్: 20
డ్రైవర్: 08
అసిస్టెంట్: 14
ఆఫీస్ అవార్డినేట్: 135
పోస్టుల భర్తీకి రాతపరీక్ష నిర్వహించడం జరిగింది. ఈ పోస్టులకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ధ్రువపత్రాల పరిశీలన చేస్తారు.
క్రింది లింక్ పై క్లిక్ చేసి ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన అభ్యర్థుల యొక్క లిస్ట్ పొందగలరు