AP Government Jobs: ఆంధ్రప్రదేశ్ జిల్లా గ్రంథాలయ సంస్థలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం జిల్లా గ్రంథాలయ సంస్థలో అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. గ్రేడ్-3 లైబ్రేరియన్, రికార్డ్ అసిస్టెంట్, లైబ్రరీ హెల్పర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఎనిమిదవ తరగతి, పదవ తరగతి, డిగ్రీ విద్యార్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎటువంటి రాత పరీక్ష లేదు, ఫీజు లేదు.. మెరిట్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. Join Our Telegram Group పోస్టుల వివరాలు: … Read more

APPSC FBO Recruitment 2023: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి ప్రతిపాదనలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అటవీశాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర అటవీశాఖ పీసీసీఎఫ్ వై.మధుసూదన్ రెడ్డి వెల్లడించారు. అన్నమయ్య జిల్లా బి.కొత్తకోట మండల పర్యాటక కేంద్రమైన హార్సిలీహిల్స్ లో ఆదివారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ.. అటవీశాఖలో ఖాళీగా ఉన్న 1,500 పోస్టులు భర్తీకి చర్యలు చేపట్టాలని తెలిపారు. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లను నియమించేందుకు ప్రభుత్వానికి నివేదిక పంపించామని, … Read more

AP Government Jobs: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. అర్హత, వయస్సు, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. విజయవాడలోని ఏపీ SSC బోర్డు, డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ కార్యాలయం నుంచి ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన జూనియర్ అసిస్టెంట్ & డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగి ఉండి, కంప్యూటర్ పరిజ్ఞానం కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. … Read more

APPSC Group-2: గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదలకు సీఎం గ్రీన్ సిగ్నల్

APPSC Group-2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. త్వరలో గ్రూప్-2 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. గ్రూప్-2 నోటిషికేషన్ విడుదలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అతి త్వరలో ఏపీపీఎస్సీ ద్వారా నోటిఫికేషన్ విడుదల కానుంది. దాదాపు 900 లకు పైగా పోస్టులు భర్తీ చేయనున్నారు. సీఎం ఆదేశాల మేరకు ఈ పోస్టుల భర్తీ ప్రక్రియ చురుగ్గా సాగుతోందని అధికారులు వెల్లడించారు. ప్రభుత్వంలోని వివిధ శాఖల నుంచి ఖాళీల వివరాలు తెప్పించుకున్నామని వెల్లడించారు. … Read more

APPSC Group-2: గ్రూప్-2 ప్రాక్టీస్ టెస్ట్ #7.. ఇండియన్ హిస్టరీ (ఢిల్లీ సుల్తానులు)

గ్రూప్-2 ప్రాక్టీస్ టెస్ట్ – ఇండియన్ హిస్టరీ (ఢిల్లీ సుల్తానులు) ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి Telegram Group Link అతి తక్కువ ధరలో గ్రూప్-2 ఆన్లైన్ కోచింగ్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి APP Link

AP Government Jobs: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీ కోసం మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. విజయవాడలోని డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన డేటా ఎంట్రీ ఆపరేటర్, కంప్యూటర్ ఆపరేటర్, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ పోస్టులను భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏదైనా డిగ్రీ, బీఈ, బీటెక్ విద్యార్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. విద్యార్హత, వయస్సు, జీతం, ఎంపిక విధానం వివరాలను తెలుసుకుందాం… Join Our Telegram Group పోస్టుల … Read more

APPSC Group-2: గ్రూప్-2 ప్రాక్టీస్ టెస్ట్ #6.. ఇండియన్ హిస్టరీ (ఢిల్లీ సుల్తానులు)

గ్రూప్-2 ప్రాక్టీస్ టెస్ట్ – ఇండియన్ హిస్టరీ (ఢిల్లీ సుల్తానులు) ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి Telegram Group Link అతి తక్కువ ధరలో గ్రూప్-2 ఆన్లైన్ కోచింగ్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి APP Link

AP Anganwadi Jobs: ఆంధ్రప్రదేశ్ లో అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. 10th క్లాస్ పాసైతే చాలు

ఆంధ్రప్రదేశ్ మహిళా, శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. విశాఖపట్నం జిల్లాలోని వివిధ ఐసిడిఎస్ ప్రాజెక్టుల్లో అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. అంగన్వాడి వర్కర్, అంగన్వాడి హెల్పర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఏడవ తరగతి, పదవ తరగతి విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు కేవలం మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకోగోరు అభ్యర్థి స్థానిక వివాహిత మహిళ అయ్యి ఉండాలి. Join Our … Read more

AP Grama Sachivalayam Jobs: గ్రామ సచివాలయం ఉద్యోగాల ఖాళీల వివరాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల వారీగా గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను అధికారులు సేకరిస్తున్నారు. ప్రస్తుతం గ్రామ సచివాలయాల్లో ఏ శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, వార్డు సచివాలయాల్లో ఏ శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనే వివరాలను సేకరిస్తున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న, ఇంకా మిగిలిపోయిన ఉద్యోగాల భర్తీకి ఇప్పుడు మరో విడత.. మూడో నోటిఫికేషన్ జారీకి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ విడతలో మాత్రం ఆన్లైన్ విధానంలో పరీక్షల … Read more

APPSC: గ్రూప్-1, గ్రూప్-2 నోటిఫికేషన్లకు సీఎం గ్రీన్ సిగ్నల్

APPSC Group-1, Group-2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. గ్రూప్-1, గ్రూప్-2 నోటిఫికేషన్లు విడుదలకు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పచ్చజెండా ఊపారు. గ్రూప్-1 ద్వారా 100 పోస్టులు, గ్రూప్-2 ద్వారా 900 పైగా పోస్టులను భర్తీ చేయనున్నారు. దీనికి సంబంధించి ఏపీపీఎస్సీ ద్వారా త్వరలో నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి. అతి తక్కువ ధరలో గ్రూప్-2 ఆన్లైన్ కోచింగ్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి. APP Link ప్రతిరోజు … Read more

error: Content is protected !!