BSF Constable Jobs: కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. అర్హత, వయస్సు, దరఖాస్తు, ఎంపిక విధానం..

గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, డైరెక్టోరేట్ జనరల్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, ఇన్ఫర్మేషన్ & కమ్యూనికేషన్ టెక్నాలజీ డైరెక్టోరేట్ నుంచి ‘హెడ్ కానిస్టేబుల్’ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. హెడ్ కానిస్టేబుల్ రేడియో ఆపరేటర్, రేడియో మెకానిక్ విభాగాల్లో ఖాళీలను భర్తీ చేస్తున్నారు. మొత్తం 247 పోస్టులను భర్తీ చేస్తున్నారు ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. … Read more

APPSC Group 2: గ్రూప్-2 ద్వారా ఎక్సైజ్ ఎస్ఐ ఉద్యోగాల భర్తీ.. అర్హత, వయస్సు, ఫిజికల్ టెస్ట్ వివరాలు..

APPSC Group 2: APPSC Group 2: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రూప్-2 పోస్టుల భర్తీకి ప్రణాళికలు రూపొందిస్తోంది. ఏయే శాఖల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయోననే సమాచారాన్ని ఏపీ సర్కార్ సేకరిస్తోంది. ఇప్పటి వరకు గ్రూప్-2 కింద 1,082 పోస్టులున్నట్టు సంబంధిత అధికారులు గుర్తించారు. హెచ్ఓడీ లతో పాటు మరో 10 శాఖల పరిధిలో గ్రూప్-2 పోస్టులు ఖాళీగా ఉన్నాయని తేల్చారు. అయితే, వీలైనంత త్వరగా ఈ ఖాళీలను భర్తీ చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధం అవుతోంది. వీటిలో … Read more

TSLPRB: కానిస్టేబుల్ మెయిన్స్ హాల్ టికెట్లు.. ఇలా డౌన్లోడ్ చేసుకోండి.. లేకపోతే పరీక్ష రాయనివ్వరు

తెలంగాణ రాష్ట్రంలో కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్షల హాల్ టికెట్లను ఏప్రిల్ 24 ఉదయం 8 గంటలకు వెబ్సైట్లో విడుదల చేయనున్నట్లు తెలంగాణ రాష్ట్ర పోలీస్ నియామక మండలి (TSLPRB) వెల్లడించింది. ఏప్రిల్ 24 ఉదయం 8 గంటల నుంచి ఏప్రిల్ 28 అర్ధరాత్రి 12.00 గంటల లోపు www.tslprb.in వెబ్సైట్ ద్వారా హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించింది. Join Our Telegram Group: Click here అభ్యర్థులు హాల్ టికెట్ ను A4 సైజు పేపర్ … Read more

TSPSC: టీఎస్పీఎస్సీలో 10 కొత్త పోస్టులు మంజూరు..

తెలంగాణ రాష్ట్రంలో ప్రశ్నపత్రాల లీకేజీ కారణంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) లో రాష్ట్ర ప్రభుత్వం పలు కీలక మార్పులు చేసింది. కమిషన్లో పది కొత్త పోస్టులను తాజాగా మంజూరు చేసింది. పరీక్షల కంట్రోలర్, డిప్యూటీ కంట్రోలర్, అసిస్టెంట్ కంట్రోలర్, చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, చీఫ్ ఇన్మర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్, సీనియర్ నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్, జూనియర్ నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్, సీనియర్ ప్రోగ్రామర్, జూనియర్ ప్రోగ్రామర్, లా ఆఫీసర్ పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. టీఎస్పీఎస్సీ … Read more

AP DSC Notification 2023: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్.. మంత్రి బొత్స వెల్లడి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు విద్యాశాఖా మంత్రి బొత్స సత్యనారాయణ శుభవార్త చెప్పారు. త్వరలోనే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని తెలిపారు. దీనికి సంబంధించిన వివరాలను అధికారులు సిద్ధం చేస్తున్నారని అన్నారు. త్వరలోనే సీఎం జగన్ విధానపరమైన నిర్ణయం తీసుకుంటారని మంత్రి వెల్లడించారు. వచ్చే విద్యా సంవత్సరం నాటికి ఉపాధ్యాయుల బదిలీలు పూర్తి చేస్తామని చెప్పారు. అమరావతిలో మంత్రి బొత్స మీడియాతో మాట్లాడారు. ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం క్రింది లింక్ పై క్లిక్ చేసి టెలిగ్రామ్ … Read more

9,360 కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల… అర్హత, వయస్సు, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు

కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలోని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) నుంచి 9,212 కానిస్టేబుల్ (టెక్నికల్ & ట్రేడ్స్ మెన్) ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. ఈ పోస్టులకు అదనంగా మరో 148 పోస్టులను కలుపుతున్నట్లు CRPF అధికారిక ప్రకటన విడుదల చేసింది. దీంతో మొత్తం ఖాళీల సంఖ్య 9,360 కు చేరింది. అభ్యర్థుల వయోపరిమితిలో పలు మార్పులు చేసింది. అలాగే అభ్యర్థుల సౌలభ్యం కోసం దరఖాస్తు గడువును ‘మే’ 2 … Read more

bets10 bahis – Bets10 Bahis Sitesi Analizi ve Girişi

best10 bahis Bets10 Giriş » Bets 10 Mobil Canlı Bahis Sitesi » Yeni Adresi Akgün Çiçek bets10 bahis Cevap: Bahis Sitesine Kredi Kartı İle Para Yatırdım Bir Suç Mu Bu ? Mobil Casino Siteleri ets10 Yeni Adresinde Canlı Casino Bonusu Online bahis ve casino sektöründe rekabeti kızıştıran pek çok kazanç fırsatı ile Bets10 sitesi her … Read more

TSPSC: తెలంగాణ గ్రూప్-2 గ్రూప్-4 బిట్ బ్యాంక్… పెద్దమనుషుల ఒప్పందం

1.పెద్దమనుషుల ఒప్పందం ఎప్పుడు జరిగింది?Ans: 1956 ఫిబ్రవరి 20 2.పెద్దమనుషుల ఒప్పందం ఎక్కడ జరిగింది?Ans: ఢిల్లీలోని హైదరాబాద్ అతిథిగృహంలో 3.పెద్దమనుషుల ఒప్పందంపై తెలంగాణ ప్రాంతం నుండి ఎంత మంది సంతకాలు చేశారు?Ans: 4 4.పెద్దమనుషుల ఒప్పందంపై తెలంగాణ ప్రాంతం నుంచి సంతకం చేసిన వారు ఎవరు?Ans: బూర్గుల రామకృష్ణారావు, మర్రిచెన్నారెడ్డి, కె.వి. రంగారెడ్డి, జి.వి. నర్సింగరావు 5.పెద్దమనుషుల ఒప్పందం పై ఆంధ్ర ప్రాంతం నుంచి సంతకాలు ఎవరు చేశారు?Ans: బి. గోపాలరెడ్డి, నీలం సంజీవరెడ్డి, గౌతు లచ్చన్న, … Read more

APPSC Group-2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1,082 గ్రూప్-2 పోస్టులు గుర్తింపు.. ఖాళీల భర్తీకి సన్నాహాలు

APPSC Group 2: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రూప్-2 పోస్టుల భర్తీకి ప్రణాళికలు రూపొందిస్తోంది. ఏయే శాఖల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయోననే సమాచారాన్ని ఏపీ సర్కార్ సేకరిస్తోంది. ఇప్పటి వరకు గ్రూప్-2 కింద 1,082 పోస్టులున్నట్టు సంబంధిత అధికారులు గుర్తించారు. హెచ్ఓడీ లతో పాటు మరో 10 శాఖల పరిధిలో గ్రూప్-2 పోస్టులు ఖాళీగా ఉన్నాయని తేల్చారు. అయితే, వీలైనంత త్వరగా ఈ ఖాళీలను భర్తీ చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధం అవుతోంది. Join Our Telegram Group: … Read more

error: Content is protected !!