TSPSC: టీఎస్పీఎస్సీలో 10 కొత్త పోస్టులు మంజూరు..

WhatsApp Group Join Now
Telegram Group Join Now

తెలంగాణ రాష్ట్రంలో ప్రశ్నపత్రాల లీకేజీ కారణంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) లో రాష్ట్ర ప్రభుత్వం పలు కీలక మార్పులు చేసింది. కమిషన్లో పది కొత్త పోస్టులను తాజాగా మంజూరు చేసింది. పరీక్షల కంట్రోలర్, డిప్యూటీ కంట్రోలర్, అసిస్టెంట్ కంట్రోలర్, చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, చీఫ్ ఇన్మర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్, సీనియర్ నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్, జూనియర్ నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్, సీనియర్ ప్రోగ్రామర్, జూనియర్ ప్రోగ్రామర్, లా ఆఫీసర్ పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. టీఎస్పీఎస్సీ అదనపు కార్యదర్శిగా IAS అధికారి B.M.సంతోష్ ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈయన టీఎస్పీఎస్సీ పరీక్షల కంట్రోలర్ గా వ్యవహరించనున్నారు.

TSLPRB ASI Notification 2026: తెలంగాణ ఫింగర్ ప్రింట్ బ్యూరోలో ASI ఉద్యోగాలు భర్తీ | అర్హత, వయస్సు, జీతం, ఎంపిక విధానం

TSLPRB SI Notification 2026: తెలంగాణ పోలీసు శాఖలో ఎస్సై ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల
WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!