10th క్లాస్ అర్హతతో కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, ససస్త్ర సీమా బల్ నుంచి కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి షార్ట్ నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 543 పోస్టులను భర్తీ చేస్తున్నారు. కానిస్టేబుల్ కార్పెంటర్, బ్లాక్ స్మిత, డ్రైవర్, టైలర్, గార్డెనర్, కోబ్లర్, వెటర్నరీ, పెయింటర్, వాషర్ మాన్, బార్బర్, సఫాయివాల, కుక్, వాటర్ క్యారియర్ విభాగాల్లో ఖాళీ పోస్టులను భర్తీ చేస్తున్నారు. పోస్టును అనుసరించి పదవ తరగతి, ఐటిఐ విద్యార్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇవి … Read more

Head Constable Jobs: 914 హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. అర్హత, వయస్సు, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు

గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, ససస్త్ర సీమా బల్ నుంచి హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి షార్ట్ నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 914 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఎలక్ట్రీషియన్, మెకానిక్, స్టెవార్డ్, వెటర్నరీ, కమ్యూనికేషన్ విభాగాల్లో ఖాళీగా ఉన్న హెడ్ కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఇంటర్మీడియట్, ఐటిఐ, డిప్లమా విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన … Read more

TSLPRB: తెలంగాణ ఎస్సై మెయిన్స్ పరీక్షల ఆన్సర్ ‘కీ’ విడుదల.. ఇక్కడ క్లిక్ చేసి ‘కీ’ డౌన్లోడ్ చేసుకోండి

తెలంగాణ రాష్ట్రంలో ఎస్సై, ఏఎస్సై ఉద్యోగాల తుది రాతపరీక్షల ప్రిలిమినరీ ‘కీ’ ని గురువారం తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ నియామక మండలి (TSLPRB) విడుదల చేసింది. మార్చి 11 న నిర్వహించిన ఐటీ అండ్ కమ్యూనికేషన్స్, ఫింగర్ ప్రింట్ బ్యూరో ఏఎస్సై, 26న జరిగిన పీటీవో ఎస్సై, ఏప్రిల్ 8న జరిగిన అర్థమెటిక్ అండ్ టెస్ట్ ఆఫ్ రీజనింగ్/ మెంటల్ ఎబిలిటీ అలాగే 9న జరిగిన జనరల్ స్టడీస్ ప్రశ్నపత్రాల ప్రాథమిక ‘కీ’ ని విడుదల చేసింది. … Read more

Telangana 10th Class Results 2023 | పదోతరగతి ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తెలంగాణ రాష్ట్రంలో 10వ తరగతి ఫలితాలు విడుదల చేశారు. మే 10వ తారీకు మధ్యాహ్నం 12 గంటలకు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేశారు. క్రింది లింక్ పై క్లిక్ చేసి కేవలం ఒక్క నిమిషం లోనే ఫలితాలను తెలుసుకోగలరు. 10th Class Results

ఇంటర్ అర్హతతో జూనియర్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ & LDC పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

నిరుద్యోగులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) మరొక మంచి శుభవార్త చెప్పింది. కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ (CHSL) ఎగ్జామినేషన్ 2023 సంబంధించిన ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల్లోని లోయర్ డివిజన్ క్లర్క్, డేటా ఎంట్రీ ఆపరేటర్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. మొత్తం 1,600 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్లో … Read more

TSPSC Group 4: గ్రూప్-4 బిట్ బ్యాంక్.. 1857 సిపాయిల తిరుగుబాటు

1857 సిపాయిల తిరుగుబాటు – ముఖ్యమైన ప్రశ్నలు 1.1857 సిపాయిల తిరుగుబాటు ఎక్కడ మొదలైంది?Ans:మీరట్ 2.1857 తిరుగుబాటుకు తక్షణ కారణం ఏమిటి?Ans:ఆవు, పంది కొవ్వుతో చేసిన తూటాలు 3.సిపాయిల తిరుగుబాటు ఎప్పుడు ప్రారంభం అయ్యింది?Ans:1857 మే 10 4.1857 తిరుగుబాటుని మొదటి భారత స్వాతంత్ర యుద్ధంగా అభివర్ణించిన వారు ఎవరు?Ans:వి.డి.సావర్కార్ 5.1857 సిపాయిల తిరుగుబాటు జరిగినప్పుడు ఉన్న గవర్నర్ జనరల్ ఎవరు?Ans:లార్డ్ కానింగ్ 6.పశ్చిమబెంగాల్ లో బరక్ పూర్ రేజిమెంట్లో తిరుగుబాటు చేసి ఆంగ్లేయులపై కాల్పులు జరిపింది … Read more

APPSC Group 2: భారతీయ సమాజం బిట్ బ్యాంక్

భారతీయ సమాజం వివిధ భిన్న స్వరూపాలు కలిసి భారతీయ సమాజంలో ఉండటం వల్లే భారతీయ సమాజం సాంస్కృతిక భిన్నత్వాన్ని ప్రదర్శిస్తుంది. భిన్నత్వస్వరూపాలను ఐదు రకాలుగా చెప్పుకోవచ్చు. అవి..1.మత భిన్నత్వం2.జాతి భిన్నత్వం3.భాషా భిన్నత్వం4.కుల భిన్నత్వం5.భౌగోళిక భిన్నత్వం భారతీయ సమాజంలో వివిధ మతాలకు చెందిన వ్యక్తులు ఉన్నప్పటికీ ప్రధానంగా 6 మతాలు కనిపిస్తాయి. అవి హిందూ, ఇస్లాం, క్రైస్తవ, సిక్కు, బౌద్ధ, జైన మతాలు. భారతీయ సమాజంలో ఈ మతాల ప్రయాణం ఒకదానికొకటి సమాంతరంగా ఉంటుంది. ఈ క్రమంలో ఒకదానినొకటి … Read more

APPSC: ఏపీపీఎస్సీ ద్వారా 20 ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదలకు సిద్ధం.. గ్రూప్-2, గ్రూప్-1, JL, DL, AEE..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రానున్న మూడు నెలల్లో 20 ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని ఏపీపీఎస్సీ బోర్డు మెంబర్ పరిగే సుధీర్ ఏప్రిల్ 3న ప్రముఖ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. రాబోయే మూడు నెలల్లో 20 ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు తెలిపారు. అందులో ముఖ్యంగా గ్రూప్-2 కు సంబంధించి వెయ్యికి పైగా పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ జారీ చేస్తామన్నారు, గ్రూప్-1 సంబంధించి 140 పోస్టులను భర్తీ చేస్తామన్నారు. అలాగే డిగ్రీ కాలేజ్ లెక్చరర్ … Read more

TSPSC Group-4 BIG ALERT: గ్రూప్-4 అభ్యర్థులకు ముఖ్యమైన అప్డేట్ వచ్చింది

తెలంగాణ రాష్ట్రంలో 8,180 గ్రూప్-4 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. గ్రూప్-4 ఉద్యోగాలకు దరఖాస్తు చేసేటప్పుడు దొర్లిన తప్పులను సవరించుకునేందుకు TSPSC అవకాశం కల్పించింది. మే 9 నుంచి 15 వరకు అభ్యర్థులు తమ వివరాలను ఎడిట్ చేసుకోవాలని సూచించింది. మే 15 తర్వాత సవరణ చేసుకోవడానికి అవకాశం ఉండదని పేర్కొంది. అభ్యర్థులు www.tspsc.gov.in వెబ్సైట్ ద్వారా ఎడిట్ చేసుకోవాలని తెలిపింది. Join Our Telegram Group గ్రూప్-4 ఉద్యోగాలకు సంబంధించిన రాత పరీక్షలను 2023 … Read more

AP SSC Results 2023 | పదవ తరగతి ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెన్త్ క్లాస్ ఫలితాలు విడుదల చేశారు. విజయవాడలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ‘మే’ 6 ఉదయం 11 గంటలకు పదవ తరగతి ఫలితాలను విడుదల చేశారు. కాగా ఏప్రిల్ 3 నుంచి 18 వరకు జరిగిన టెన్త్ పరీక్షలను 6,05,052 మంది విద్యార్థులు రాశారు. ఈ ఏడాది పరీక్షలు పూర్తయిన 18 రోజుల్లోనే ఫలితాలను విడుదల చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఫలితాల కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి 10th Class … Read more

error: Content is protected !!