APPSC Group-2: గ్రూప్-2 ప్రాక్టీస్ టెస్ట్ #4… ఇండియన్ హిస్టరీ (వేద కాలం)

గ్రూప్-2 ప్రాక్టీస్ టెస్ట్ – ప్రాచీన భారతదేశ చరిత్ర (వేద కాలం) APPSC గ్రూప్-2 ఉద్యోగాలకు సంబంధించిన పూర్తీ కోర్సుని ‘Telugu Vidyarthi’ యాప్ ద్వారా పేద విద్యార్థుల కోసం అతి తక్కువ ధరకే అందించడం జరుగుతోంది. క్రింది లింక్ పై క్లిక్ చేసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. Telugu Vidyarthi APP Link

TS SI Results 2023: తెలంగాణ ఎస్ఐ ఫలితాలు ఎప్పుడు విడుదల చేస్తారంటే?

తెలంగాణ రాష్ట్రంలో ఎస్సై తుది రాతపరీక్షల ఫలితాలను జూన్ రెండో వారంలో విడుదల చేసేందుకు తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు (TSLPRB) కసరత్తు చేస్తోంది. మొత్తం 587 ఎస్సై, తత్సమాన ఉద్యోగాల కోసం ఇటీవల తుది రాతపరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఇప్పటికే తుది రాతపరీక్షలకు సంబంధించిన ప్రిలిమినరీ కీని విడుదల చేసిన బోర్డు, అభ్యర్థుల నుంచి అభ్యంతరాలను స్వీకరించింది. జూన్ రెండో వారంలో ఫైనల్ ‘కీ’తో పాటు ఫలితాలను www.tslprb.in వెబ్సైట్లో … Read more

APPSC Group-2: గ్రూప్-2 ప్రాక్టీస్ టెస్ట్-3… ఇండియన్ హిస్టరీ (జైనమతం, బౌద్ధమతం)

గ్రూప్-2 ప్రాక్టీస్ టెస్ట్ – భారతదేశ చరిత్ర (బౌద్ధమతం, జైనమతం)

TSPSC Group-1: గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు.. హాల్ టికెట్లు ఎప్పుడంటే?

తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహణపై నెలకొన్న అనిశ్చితికి హైకోర్టు నిర్ణయంతో తెరపడింది. ఇప్పటికే ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జూన్ 11 న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించేందుకు టీఎస్పీఎస్సీ కసరత్తు చేస్తోంది. పరీక్ష తేదీకి వారం రోజుల ముందుగా హాల్ టికెట్లు జారీ చేయనుంది. గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను ఓఎంఆర్ పద్ధతిలో నిర్వహించనుంది. 503 గ్రూప్-1 ఉద్యోగాల భర్తీకి టీఎస్పీఎస్సీ గతేడాది ఏప్రిల్ లో నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాలకు రాష్ట్రవ్యాప్తంగా … Read more

TS Police Jobs: తెలంగాణ పోలీస్ మెయిన్స్ పరీక్ష ఫలితాలు ఎప్పుడంటే?

తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు (TSLPRB) కసరత్తు చేస్తోంది. ఆ తర్వాత మరికొద్ది రోజులకే కానిస్టేబుల్ తుది రాతపరీక్ష ఫలితాలను విడుదల చేయనుంది. TSLPRB ఆధ్వర్యంలో 17,516 పోలీసు ఉద్యోగాలకు సంబంధించిన రిక్రూట్మెంట్ ప్రక్రియ చివరి దశకు చేరుకున్నది. మొత్తం 587 ఎస్సై, తత్సమాన ఉద్యోగాల కోసం ఇటీవల నిర్వహించిన తుది రాతపరీక్షా ఫలితాలను జూన్ రెండో వారంలో ప్రకటించనున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే తుది రాతపరీక్షలకు సంబంధించిన ప్రిలిమినరీ కీని విడుదల … Read more

TSSPDCL AE Results 2023: తెలంగాణ అసిస్టెంట్ ఇంజనీర్ మెరిట్ లిస్ట్ విడుదల

తెలంగాణ రాష్ట్రంలో దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ (TSSPDCL) అసిస్టెంట్ ఇంజినీర్(AE) పోస్టుల భర్తీకి నిర్వహించిన రాతపరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. 48 అసిస్టెంట్ ఇంజనీర్ (AE), ఉద్యోగాల భర్తీకి ఫిబ్రవరిలో నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాలకు సంబంధించిన రాత పరీక్షలను ఏప్రిల్ 30వ తారీఖున నిర్వహించారు. కాగా, రాతపరీక్షకు సంబంధించిన ఫలితాలను మే 27న విడుదల చేశారు. ఫలితాలతో పాటు మెరిట్ లిస్ట్, ఫైనల్ కీ సైతం వెల్లడయ్యాయి. అభ్యర్థులు క్రింది … Read more

TSSPDCL JLM Results 2023: తెలంగాణ జూనియర్ లైన్మెన్ ఫలితాలు విడుదల

తెలంగాణ రాష్ట్రంలో దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ (TSSPDCL) జూనియర్ లైన్మెన్ (JLM) పోస్టుల భర్తీకి నిర్వహించిన రాతపరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. 1553 జూనియర్ లైన్మెన్ (JLM) ఉద్యోగాల భర్తీకి ఫిబ్రవరిలో నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాలకు సంబంధించిన రాత పరీక్షలను ఏప్రిల్ 30వ తారీఖున నిర్వహించారు. కాగా, రాతపరీక్షకు సంబంధించిన ఫలితాలను మే 27న విడుదల చేశారు. ఫలితాలతో ఫైనల్ ‘కీ’ సైతం విడుదలైంది. జూనియర్ లైన్మెన్ పరీక్షలో ఉత్తీర్ణులైన … Read more

TSPSC Group-4: తెలంగాణ గ్రూప్-4 రాతపరీక్ష తేదీ ఖరారు

తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-4 ఉద్యోగాల రాతపరీక్షలను షెడ్యూల్ ప్రకారమే నిర్వహించటానికి టీఎస్పీఎస్సీ కసరత్తు చేస్తోంది. గ్రూప్-1,2,3,4 పరీక్షల మధ్య కనీస వ్యవధి రెండు నెలలు ఉండాలన్న నిబంధనను పాటించాలని పలువురు అభ్యర్థులు కోరుతున్న వేళ, గ్రూప్-4 పరీక్షలను మాత్రం యథావిధంగా నిర్వహించాలని టీఎస్పీఎస్సీ అధికారులు నిర్ణయించినట్లు తెలిసింది. వివిధ ప్రభుత్వ విభాగాల్లో 8,180 గ్రూప్-4 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. Join Our Telegram Group గ్రూప్-4 ఉద్యోగాలకు సంబంధించిన రాత పరీక్షలను 2023 … Read more

APPSC Group-1: గ్రూప్-1 మరో కొత్త నోటిఫికేషన్ విడుదలకు సన్నాహాలు.. ఎన్ని పోస్టులంటే?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. త్వరలో గ్రూప్-1 ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదల చేయనుంది. గ్రూప్-1, గ్రూప్-2 నోటిషికేషన్లు విడుదలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అతి త్వరలో నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి. గ్రూప్-1 విభాగంలో 100, గ్రూప్-2 విభాగంలో 900 లకు పైగా పోస్టులు భర్తీ చేసే అవకాశం ఉంది. మొత్తంగా వెయ్యికి పైగా పోస్టులు భర్తీ చేయనున్నారు.గురువారం ఉదయం ఈ పోస్టుల భర్తీపై అధికారులు ముఖ్యమంత్రికి … Read more

APPSC Group-2: 900 పోస్టులతో గ్రూప్-2 నోటిఫికేషన్.. సీఎం గ్రీన్ సిగ్నల్

APPSC Group-2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. త్వరలో గ్రూప్-2 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. గ్రూప్-2 నోటిషికేషన్ విడుదలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అతి త్వరలో నోటిఫికేషన్ విడుదల కానుంది. దాదాపు 900 లకు పైగా పోస్టులు భర్తీ చేసే అవకాశం ఉంది.గురువారం ఉదయం ఈ పోస్టుల భర్తీపై అధికారులు ముఖ్యమంత్రికి వివరాలు అందించారు. సీఎం ఆదేశాల మేరకు ఈ పోస్టుల భర్తీ ప్రక్రియ చురుగ్గా సాగుతోందని అధికారులు వెల్లడించారు. … Read more

error: Content is protected !!