ఏపీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ 2025

APPSC FBO Recruitment 2025: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అటవీ శాఖలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ & అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 691 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అర్హత కలిగిన అభ్యర్థులు జూలై 16వ తారీకు నుంచి ఏపీపీఎస్సీ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో … Read more

RRB: రైల్వే శాఖలో 6,238 టెక్నీషియన్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి ఉద్యోగాలు భర్తీకి మరో భారీ నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 6,238 టెక్నీషియన్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. టెక్నీషియన్ గ్రేడ్-1 సిగ్నల్, టెక్నీషియన్ గ్రేడ్-3 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా అన్ని రైల్వే రీజియన్లలో ఖాళీ పోస్టులు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు సికింద్రాబాద్ రైల్వే జోన్ లో … Read more

SSC MTS 2025: 10th క్లాస్ అర్హతతో MTS మరియు హవాల్దార్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ & హవల్దార్ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ (SSC MTS & Havaldar Notification 2025) విడుదలైంది. ఈ నోటిఫికేషన్ 1,075 హవాల్దర్ ద్వారా పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఏంటిఎస్ పోస్టులకు సంబంధించిన ఖాళీల వివరాలను పూర్తిస్థాయిలో సేకరించిన తర్వాత అప్డేట్ చేస్తారు.. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష ఇంగ్లీష్ మీడియంతో పాటు తెలుగు … Read more

SSC CHSL 2025: ఇంటర్ అర్హతతో 3131 జూ.అసిస్టెంట్, క్లర్క్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల | అర్హత, పరీక్ష తేదీలు, దరఖాస్తు విధానం

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ (SSC CHSL Notification 2025) విడుదలైంది. మొత్తం 3,131 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా లోయర్ డివిజన్ క్లర్క్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష ఇంగ్లీష్ మీడియంతో పాటు … Read more

TG SPDCL Recruitment 2025 | తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలో 2,005 ఉద్యోగాలు భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదల

TG SPDCL Recruitment 2025 తెలంగాణ రాష్ట్ర దక్షిణ డిస్కం (ఎస్పీడీసీఎల్) పరిధిలో 2,005 ఉద్యోగాలు భర్తీకి త్వరలో రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయనుంది. జూనియర్ లైన్ మెన్ (జేఎల్ఎం), అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ), సబ్ ఇంజినీర్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేయనున్నారు. ఎస్పీడీసీఎల్ పరిధిలో 45 అసిస్టెంట్ ఇంజనీర్లు, 30 సబ్ ఇంజనీర్లు, 1650 జూనియర్ లైన్మెన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులకు బీఈ/ బీటెక్, సబ్ ఇంజనీర్ పోస్టులకు … Read more

Warden Jobs: తెలంగాణలో రాతపరీక్ష లేకుండా వార్డెన్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి అసిస్టెంట్ వార్డెన్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. కాంట్రాక్టు ప్రాతిపదికన మొత్తం 20 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఎటువంటి రాత పరీక్ష ఉండదు. వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. తెలంగాణ రాష్ట్రంలోని మొత్తం పది జిల్లాల్లో ఖాళీలు ఉన్నాయి. నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.. 👉 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుండి … Read more

APPC FBO New Syllabus 2025 | ఏపీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కొత్త సిలబస్ విడుదల.. 691 పోస్టులతో త్వరలో నోటిఫికేషన్

APPSC FBO Syllabus 2025: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ & అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ 2025 త్వరలో విడుదల చేయనున్నారు. మొత్తం 691 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. స్క్రీనింగ్ టెస్ట్, మెయిన్స్, ఫిజికల్ టెస్ట్, మెడికల్ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా … Read more

TGPSC Group-3 Latest News: తెలంగాణలో గ్రూప్-3 ఉద్యోగాల భర్తీపై టీజీపీఎస్సీ కీలక నిర్ణయం

TGPSC Group-3 Latest News తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-3 ఉద్యోగాల ధ్రువపత్రాల పరిశీలనను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) వాయిదా వేసింది. గ్రూప్ 2 ఉద్యోగాల నియామక ప్రక్రియ పూర్తయిన తర్వాత గ్రూప్ 3 ఉద్యోగాల ధ్రువపత్రాల పరిశీలనను నిర్వహించాలని ప్రకటించింది. గ్రూప్ 2 ఉద్యోగాల బ్యాక్లాగ్ పోస్టులు మిగలకుండా ఉండాలనే ఉద్దేశంతో గ్రూప్ 3 సర్టిఫికెట్ వెరిఫికేషన్ వాయిదా వేసినట్లు టిజిపిఎస్సి తెలిపింది TGPSC Group-3 Certificates Verification Postponed. 1,388 గ్రూప్ 3 … Read more

SSC CGL Notification 2025 Out for 14,582 Posts – Apply Online, Eligibility, Vacancies, Exam Dates (In Telugu)

SSC CGL Notification 2025 Details in Telugu కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగాలు భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) నుంచి కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ 2025 (CGL) నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 14,582 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.  SSC CGL 2025 నోటిఫికేషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో, కేంద్ర … Read more

AP EAPCET 2025 Results: ఏపీ ఎంసెట్ ఫలితాలు విడుదల.. ఇక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి

AP EAPCET 2025 Results ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంసెట్ 2025 ఫలితాలను విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు AP EAPCET 2025 పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ ఫలితాలను జేఎన్టీయూ కాకినాడ వీసీ ప్రసాద్ గారు ఆదివారం సాయంత్రం విడుదల చేశారు. ఈ పరీక్షల్లో 75.67% మంది విద్యార్థులు క్వాలిఫై అయినట్లు తెలిపారు. మే 19 నుంచి 27 వరకు పరీక్షలను నిర్వహించారు. అగ్రికల్చర్, ఫార్మా విభాగంలో 75,460 … Read more

error: Content is protected !!