Telangana Group 2: తొలిరోజు గ్రూప్-2 ఉద్యోగాలకు ఎన్ని వేల మంది దరఖాస్తు చేశారంటే?
తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 2 ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. తొలిరోజు 15,405 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. 783 పోస్టుల భర్తీకి డిసెంబర్ 29న టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 18 విభాగాల్లో ఖాళీలను భర్తీ చేస్తున్నారు. గ్రూప్-2 ఉద్యోగాలకు జనవరి 18 నుంచి ఫిబ్రవరి 16 వరకు www.tspsc.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టుల వివరాలు: గ్రూప్-2: 783 పోస్టులు దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.2023 జనవరి 18వ తేదీ నుంచి … Read more