November 10, 2024
TS Govt Jobs

TSPSC Group 2: తెలంగాణ గ్రూప్-2 ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, 783 పోస్టులు

తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 2 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది 783 పోస్టుల భర్తీకి డిసెంబర్ 29న టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 18 విభాగాల్లో ఖాళీలను భర్తీ చేస్తున్నారు. గ్రూప్-2 ఉద్యోగాలకు జనవరి 18 నుంచి ఫిబ్రవరి 16 వరకు www.tspsc.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు.

పోస్టుల వివరాలు:

గ్రూప్-2: 783 పోస్టులు

దరఖాస్తు విధానం:

ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
2023 జనవరి 18వ తేదీ నుంచి 2023 ఫిబ్రవరి 16వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలి.
www.tspsc.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

విద్యార్హతలు:

ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.

వయోపరిమితి:

2022 జులై 1వ తేదీ నాటికి 18 నుంచి 44 సంవత్సరాల లోపు వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎక్సైజ్ ఎస్ఐ పోస్టులకు 21 నుంచి 30 సంవత్సరాల లోపు వారు దరఖాస్తు చేసుకోవచ్చు.

జీతం:

రూ.38,890/- నుంచి 1,18,230/- వరకు

ఎక్సైజ్ ఎస్సై పోస్టులకు ఫిజికల్ టెస్ట్ వివరాలు

ఎంపిక విధానం:

రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
నాలుగు పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపరుకు 150 మార్కులు చొప్పున 600 మార్కులకు ఎంపిక ప్రక్రియ ఉంటుంది.

సిలబస్:

క్రింది పట్టిక ద్వారా సిలబస్ వివరాలు తెలుసుకోగలరు.

క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోగలరు

Notification Link

Website

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!