TSPSC Group 4: గ్రూప్-4 దరఖాస్తులకు నేడే ఆఖరు.. త్వరపడండి
తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-4 ఉద్యోగాల దరఖాస్తుకు నేడే ఆఖరు. ఈరోజు సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలి. అర్హత కలిగిన అభ్యర్థులు వెంటనే అప్లై చేయండి. 8,039 గ్రూప్-4 పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఇటీవల అదనంగా మరో 141 పోస్టులను చేర్చింది. ప్రస్తుతం మొత్తం 8,180 గ్రూప్ 4 ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. గ్రూప్-4 ఉద్యోగాలకు 2022 డిసెంబర్ 30వ తేదీ నుంచి 2023 జనవరి 30వ … Read more