APSRTC Recruitment: ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. రాతపరీక్ష లేకుండా భర్తీ

WhatsApp Group Join Now
Telegram Group Join Now

APSRTC Recruitment: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీఎస్ఆర్టీసీ నందు ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 6 జిల్లాల్లో ఖాళీలు ఉన్నాయి. కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య జిల్లాలకు సంబంధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీఎస్ఆర్టీసీ నందు ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 6 జిల్లాల్లో ఖాళీలు ఉన్నాయి. కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య జిల్లాలకు సంబంధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. పదవ తరగతి పాసై సంబంధిత ట్రేడ్లో ఐటీఐ సర్టిఫికెట్ కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అప్రెంటిషిప్ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఎటువంటి రాత పరీక్ష ఉండదు. సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ నిర్వహించి మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అర్హులైన అభ్యర్థులకు కర్నూలులోని ఆర్టీసీ జోనల్ స్టాప్ ట్రైనింగ్ కాలేజీలో ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించి ఎంపిక చేస్తారు. www.apprenticeshipindia.gov.in వెబ్సైట్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలి.

పోస్టుల వివరాలు:

అప్రెంటిషిప్ ట్రైనింగ్: 309 ఖాళీలు

జిల్లాల వారీగా ఖాళీల వివరాలు:

1.కర్నూలు: 49
2.నంద్యాల: 50
3.అనంతపురం: 52
4.శ్రీ సత్యసాయి: 40
5.కడప: 67
6.అన్నమయ్య: 51

ఖాళీలు గల ట్రేడ్స్:

డ్రాఫ్ట్స్ మన్ (సివిల్), ఫిట్టర్, మెషనిస్ట్, పెయింటర్, వెల్డర్, ఎలక్ట్రీషియన్, మెకానిక్ (మోటార్ వెహికల్), మెకానిక్ డీజిల్.

APPSC Endowment Officer Syllabus 2026: ఏపీ దేవాదాయ శాఖ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్-3 సిలబస్ | Download PDF

విద్యార్హతలు:

10th క్లాస్ పాసై సంబంధిత ట్రేడ్లో ఐటిఐ సర్టిఫికెట్ కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎంపిక విధానం:

సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ నిర్వహించి మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఫీజు:

రూ.118 ఫీజు చెల్లించాలి.

దరఖాస్తు విధానం:

Online మరియు Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

AP Job Calendar Phase-2: 3,168 ఉద్యోగాల భర్తీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ | ఏ శాఖలో ఎన్ని పోస్టులంటే?

www.apprenticeshipindia.gov.in వెబ్సైట్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలి. తర్వాత అప్లికేషన్ ఫామ్ పూరించాలి.

ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థి తమ ప్రొఫైల్, అప్రెంటిషిప్ రిజిస్ట్రేషన్ నెంబర్, పదవ తరగతి మార్కుల జాబితా, ఐటిఐ మార్కుల జాబితా, కుల దృవీకరణ పత్రము, ఆధార్ కార్డు,.. తదితర ధ్రువపత్రాల నకళ్లతో పాటు, RESUME కాపీని క్రింద తెలిపిన చిరునామాకు Offline ద్వారా పంపాలి.

సర్టిఫికెట్ల నకళ్ళు పంపవలసిన చిరునామా:

Principal,
Zonal Staff Training College,
APSRTC,
Bellary Chowrastha,
KURNOOL (PO) & (Dt).

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ:

2023 నవంబర్ 15వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి.

Offline దరఖాస్తుకు చివరి తేదీ:

2023 నవంబర్ 16వ తారీకులోపు దరఖాస్తు చేసుకోవాలి.

AP JOB CALENDAR 2026: రెండో విడత 3,168 ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్లు | గ్రూప్-1, ఎస్సై, కానిస్టేబుల్, హాస్టల్ వార్డెన్ పోస్టులు భర్తీ

క్రింది లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి

Notification Link

Official Website

ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి

Telegram Group Link

అతి తక్కువ ధరలో గ్రూప్-2, గ్రామ సచివాలయం ఆన్లైన్ కోచింగ్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.

APP Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!