APPSC Group 2 | వచ్చే వారంలో గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల

WhatsApp Group Join Now
Telegram Group Join Now

APPSC Group-2 | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. వచ్చే వారంలో గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ఏపీపీఎస్సీ బోర్డు మెంబర్ తెలిపారు.

Download Our App

AP Anganwadi Jobs: 10th అర్హతతో అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపారు. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 900 పైగా గ్రూప్-2 పోస్టుల భర్తీకి వచ్చే వారంలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ఏపీపీఎస్సీ బోర్డు మెంబర్ పరిగే సుధీర్ తెలిపారు. ఆయన శుక్రవారం ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేశారు. వచ్చే బుధవారం అన్ని డిపార్ట్‌మెంట్‌ల ద్వారా ఇండెంట్‌లు సమర్పించబడతాయని తెలిపారు.  అంతేకాకుండా, గ్రూప్-2 నోటిఫికేషన్ వచ్చే వారం సానుకూలంగా విడుదల చేయడానికి హోస్ట్ చేయబడుతుందని తెలిపారు. అడ్డంకులను క్లియర్ చేసి, ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయడానికి చొరవ చూపిన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారికి, ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ గారికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

రోస్టర్ పాయింట్ల వివరాలు ఆయా శాఖల నుంచి అందిన వెంటనే ఏపీపీఎస్సీ గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల చేయనుంది. డిసెంబర్ రెండో వారం లోపు నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు సమాచారం. గ్రూప్-2 నోటిఫికేషన్ ద్వారా డిప్యూటీ తహశీల్దార్, మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3, సబ్ రిజిస్ట్రార్ గ్రేడ్ 2, జూనియర్ అసిస్టెంట్, ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

AP High Court Hall Tickets 2026 Released – Download Admit Card for Various Posts

Download Our App

Telegram Group Link

10th క్లాస్ అర్హతతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీ | AP Anganwadi Jobs Notification 2026

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!