AP Outsourcing Jobs: ఆంధ్రప్రదేశ్ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
AP Contract/ Outsourcing Jobs: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. 7th క్లాస్, 10th క్లాస్, ఇంటర్, డిగ్రీ, పీజీ విద్యార్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
✅నిరుద్యోగుల కోసం AP గ్రూప్-2, గ్రామ సచివాలయం టెస్ట్ సిరీస్ కేవలం “99 రూపాయలకే” అందించడం జరుగుతోంది. 600 పైగా టెస్టులు, PDFలు ఉంటాయి. టెస్ట్ సిరీస్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పల్నాడు జిల్లా, నరసరావుపేట లోని జిల్లా మహిళా, శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం నుంచి కాంట్రాక్టు/ అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 7th క్లాస్, 10th క్లాస్, ఇంటర్, డిగ్రీ, పీజీ విద్యార్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 15 రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం..
పోస్టుల వివరాలు:
1.డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్: 01
2.ప్రొటెక్షన్ ఆఫీసర్ ఇన్స్టిట్యూషనల్ కేర్: 01
3 ప్రొటెక్షన్ ఆఫీసర్ నాన్-ఇన్స్టిట్యూషనల్ కేర్: 01
4.లీగల్ కమ్ ప్రొబేషన్ ఆఫీసర్: 01
5.కౌన్సిలర్: 01
6.సోషల్ వర్కర్: 02
7.అకౌంటెంట్: 01
8.డేటా అనలిస్ట్: 01
9.అసిస్టెంట్ కం డేటా ఎంట్రీ ఆపరేటర్: 01
10.అవుట్ రిచ్ వర్కర్: 02
11.మేనేజర్/ కోఆర్డినేటర్: 01
12.సోషల్ వర్కర్ కం ఎర్లీ చైల్డ్ ఎడ్యుకేటర్: 01
13.నర్స్: 01
14.డాక్టర్: 01
15.ఆయా: 06
16.చౌకీదార్: 01
17.స్టోర్ కీపర్ కం అకౌంటెంట్: 01
18.కుక్: 01
19.హెల్పర్ కం నైట్ వాచ్మెన్: 01
20.హెల్పర్: 01
21.హౌస్ కీపర్: 01
22.ఎడ్యుకేటర్: 01
23.ఆర్ట్ & క్రాఫ్ట్ కం మ్యూజిక్ టీజర్: 01
24.P.T.ఇన్స్ట్రక్టర్ కం యోగా ట్రైనర్: 01
మొత్తం పోస్టుల సంఖ్య:
విద్యార్హతలు:
పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో 7th క్లాస్, 10th క్లాస్, ఇంటర్, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి:
2023 జూలై 1వ తారీకు నాటికి 18 నుంచి 42 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక విధానం:
షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం:
Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులు పంపవలసిన చిరునామా:
జిల్లా మహిళా, శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం,
చాకిరాల మిట్ట, బరంపేట,
నరసరావుపేట,
పల్నాడు జిల్లా,
Pin Code: 522601.
దరఖాస్తుకు చివరి తేదీ:
2023 డిసెంబర్ 13వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి.
క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి
✅నిరుద్యోగుల కోసం AP గ్రూప్-2, గ్రామ సచివాలయం టెస్ట్ సిరీస్ కేవలం “99 రూపాయలకే” అందించడం జరుగుతోంది. 600 పైగా టెస్టులు, PDFలు ఉంటాయి. టెస్ట్ సిరీస్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.
✅ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి