APPC: గ్రూప్-2 బిగ్ బ్రేకింగ్ న్యూస్

WhatsApp Group Join Now
Telegram Group Join Now

APPSC Group 2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్-2 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ వివరాలను ఎడిట్ చేసుకొనేందుకు ఏపీపీఎస్సీ అవకాశం కల్పించింది.

Download Our App

AP JOB CALENDAR 2026: రెండో విడత 3,168 ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్లు | గ్రూప్-1, ఎస్సై, కానిస్టేబుల్, హాస్టల్ వార్డెన్ పోస్టులు భర్తీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్-2 ఉద్యోగాల దరఖాస్తు గడువు జనవరి 17వ తారీకున ముగిసిన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు.. దరఖాస్తు చేసే సందర్భంలో ఏమైనా పొరపాట్లు చేసి ఉంటే.. తమ వివరాలను ఎడిట్ చేసుకునేందుకు ఏపీపీఎస్సీ అవకాశం కల్పించింది. వెబ్సైట్లో ఎడిట్ ఆప్షన్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. వివరాలు తప్పుగా నమోదు చేసిన అభ్యర్థులు ఏపీపీఎస్సీ అధికారిక వెబ్సైట్లో తప్పులు సరిచేసుకోవాలని తెలిపింది. గ్రూప్-2 నోటిఫికేషన్ ద్వారా మొత్తం 897 పోస్టులను భర్తీ చేస్తున్న విషయం తెలిసిందే. గ్రూప్-2 ప్రిలిమ్స్ పరీక్షను ఫిబ్రవరి 25న నిర్వహించనున్నారు.

Group-2 Edit Option

AP Outsourcing Jobs 2026 – ఏపీలో 10th అర్హతతో రికార్డ్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Download Our App

AP Anganwadi Jobs 2026 – ఏపీలో 216 అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల | పరీక్ష లేదు | ఫీజు లేదు

Whatsapp Group Link

Telegram Group Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!