10th అర్హతతో విద్యుత్ శాఖలో ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాల భర్తీ.. తెలుగు భాష రావాలి | APERC Recruitment 2024
హైదరాబాద్ లోని ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్(APERC) నుంచి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆఫీస్ సబార్డినేట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. 10వ తరగతి విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. తెలుగు, ఇంగ్లీష్ భాషలు చదవడం, రాయడం వచ్చి ఉండాలి. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు వివరాలు తెలుసుకుందాం..
పోస్టుల వివరాలు:
ఆఫీస్ సబార్డినేట్: 06 పోస్టులు
విద్యార్హతలు:
10th క్లాస్ పాసైతే చాలు. తెలుగు, ఇంగ్లిష్ చదవడం, రాయడం వచ్చి ఉండాలి. శారీరక దారుధ్యం; ద్విచక్ర వాహన డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.
వయోపరిమితి:
21 నుంచి 35 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
జీతభత్యాలు:
నెలకు రూ.20,600 నుంచి రూ.63,660 వరకు
దరఖాస్తు విధానం:
Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు:
రూ.500/- ఫీజు చెల్లించాలి.
దరఖాస్తులు పంపవలసిన చిరునామా:
కమిషన్ సెక్రటరీ, ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్, రెడ్ హిల్స్, ఖైరతాబాద్, హైదరాబాద్.
దరఖాస్తుకు చివరి తేదీ:
2024 జనవరి 24వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి.
క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి
✅నిరుద్యోగులకు సంక్రాంతి ఆఫర్: AP గ్రూప్-2 Full Course + Test Series కేవలం “399 రూపాయలకే” అందించడం జరుగుతోంది. 1022 వీడియోలు, 111 టెస్టులు, 106 PDFలు ఉంటాయి. Full Course + Test Series కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.
✅ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కోసం వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి