AP Revenue Department Jobs: ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP Revenue Department Jobs: ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖలో అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన టైపిస్ట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.

Download Our App

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని, పశ్చిమగోదావరి జిల్లా రెవెన్యూ శాఖలో టైపిస్ట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన మొత్తం 12 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఏదైనా డిగ్రీ అర్హతతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండి, టైపింగ్ హయ్యర్ గ్రేడ్ సర్టిఫికెట్ కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఎటువంటి పరీక్ష ఉండదు, ఫీజు ఉండదు. విద్యార్హతల్లో వచ్చిన మార్కుల మెరిట్, స్కిల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

టైపిస్ట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్: 12 పోస్టులు

APPSC: ఏపీ దేవదాయ శాఖలో ఈవో గ్రేడ్-3 ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

2023 జూలై 1వ తారీకు నాటికి 18 నుంచి 42 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
SC/ST/BC/EWS అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

ఏదైనా డిగ్రీ అర్హతతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం (PGDCA) కలిగి ఉండి, టైపింగ్ హయ్యర్ గ్రేడ్ సర్టిఫికెట్ కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

నెలకు రూ.18,500/- జీతం ఉంటుంది

విద్యార్హతల్లో వచ్చిన మార్కుల మెరిట్, కంప్యూటర్ ఆఫీస్ ఆటోమేషన్ స్కిల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

APPSC Group-2 Notification 2026 – ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 686 గ్రూప్-2 ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి

2023 నవంబర్ 30 వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి.

Notification Link

Apply Online

APPSC Group-1 Notification 2026 | ఏపీలో ఏదైనా డిగ్రీ అర్హతతో డిప్యూటీ కలెక్టర్, డీఎస్పీ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Official Website

Download Our App

Telegram Group Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!