AP Government Jobs: ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. రాతపరీక్ష లేకుండా భర్తీ

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP Government Jobs: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. టెక్నికల్ అసిస్టెంట్ గ్రేడ్-3 పోస్టులను భర్తీ చేస్తున్నారు.

Download Our App

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంట్రాక్టు ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. తూర్పుగోదావరి జిల్లా, రాజమహేంద్రవరంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ లిమిటెడ్, జిల్లా కార్యాలయం కాంట్రాక్ట్ ప్రాతిపదికన టెక్నికల్ అసిస్టెంట్ గ్రేడ్-3 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఒక సంవత్సర కాలానికి గాను ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఎటువంటి రాత పరీక్ష లేదు, ఫీజు లేదు. Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం..

టెక్నికల్ అసిస్టెంట్ గ్రేడ్-3: 12 పోస్టులు

AP Outsourcing Jobs 2026 – ఏపీలో 10th అర్హతతో రికార్డ్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

బీఎస్సీ (అగ్రికల్చర్/ హార్టికల్చర్ / బయోటెక్నాలజీ/ డైల్యాండ్ అగ్రికల్చర్/ బాటనీ) ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

18 నుంచి 35 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థుల దరఖాస్తు చేసుకోవచ్చు.
BC/SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

రూ.23,250/- వరకు జీతం ఉంటుంది.

అకడమిక్ మార్కులు, పని అనుభవం, అదనపు విద్యార్హతలను ఆధారంగా చేసుకొని అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

AP Anganwadi Jobs 2026 – ఏపీలో 216 అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల | పరీక్ష లేదు | ఫీజు లేదు

Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్ మేనేజర్ ఆఫీస్,
ఏపీ పౌర సరఫరాల కార్పొరేషన్ లిమిటెడ్,
జిల్లా కార్యాలయం,
రాజమహేంద్రవరం,
తూర్పుగోదావరి జిల్లా.

2023 డిసెంబర్ 5వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి.

AP విద్యుత్ శాఖలో 629 ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల | దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

Notification Link

Official Website

Download Our App

Telegram Group Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!