AP వైఎస్సార్ ఆరోగ్యశ్రీలో రాతపరీక్ష లేకుండా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల | AP Outsourcing Jobs Notification 2024
AP Outsourcing Jobs: ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. డాక్టర్ వైయస్సార్ ఆరోగ్యశ్రీ నందు ఆరోగ్య మిత్ర పోస్టులను భర్తీ చేస్తున్నారు.
✅నిరుద్యోగుల కోసం “AP ఫారెస్ట్ బీట్ ఆఫీసర్” ఆన్లైన్ కోచింగ్ + టెస్ట్ సిరీస్ “కేవలం 499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. 1129 వీడియోలు, 105 టెస్టులు, 199 PDF Files ఉంటాయి. ఆన్లైన్ కోచింగ్ + టెస్ట్ సిరీస్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.
ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో డాక్టర్ వైయస్సార్ ఆరోగ్యశ్రీ నందు ఆరోగ్య మిత్ర పోస్టులను భర్తీ చేస్తున్నారు. డిగ్రీ అర్హతతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్హతలో వచ్చిన మార్కుల మెరిట్, కంప్యూటర్ స్కిల్స్, ఇంటర్వ్యూ, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం..
పోస్టుల వివరాలు:
ఆరోగ్య మిత్ర: 18 పోస్టులు
విద్యార్హతలు:
బీఎస్సీ నర్సింగ్/ ఎమ్మెస్సీ నర్సింగ్/ బి ఫార్మసీ/ ఫార్మసీ డి/ బీఎస్సి మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ అర్హతతో పాటు, మంచి కమ్యూనికేషన్స్ స్కిల్స్, కంప్యూటర్ పరిజ్ఞానం, మెడికల్ విభాగంలో ప్రాథమిక అవగాహన కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయోపరిమితి:
65 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
జీతభత్యాలు:
నెలకు రూ.15,000/- జీతం ఉంటుంది.
ఎంపిక విధానం:
విద్యార్హతలో వచ్చిన మార్కుల మెరిట్, కంప్యూటర్ స్కిల్స్, ఇంటర్వ్యూ, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం:
Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులు పంపవలసిన చిరునామా:
డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్,
డాక్టర్ వైయస్సార్ ఆరోగ్యశ్రీ,
గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్,
దుర్గామిట్ట, నెల్లూరు,
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా.
దరఖాస్తుకు చివరి తేదీ:
2024 మార్చి 6వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి.
క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి
✅నిరుద్యోగుల కోసం “AP ఫారెస్ట్ బీట్ ఆఫీసర్” ఆన్లైన్ కోచింగ్ + టెస్ట్ సిరీస్ “కేవలం 499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. 1129 వీడియోలు, 105 టెస్టులు, 199 PDF Files ఉంటాయి. ఆన్లైన్ కోచింగ్ + టెస్ట్ సిరీస్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.
✅మీ వాట్సాప్ (లేదా) టెలిగ్రామ్ కి “ప్రతిరోజు జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్” రావాలి అంటే.. క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.