November 10, 2024
AP Govt Jobs

AP గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష వాయిదా | APPSC Group-2 Mains Postponed

APPSC Group-2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. గ్రూప్-2 మెయిన్స్ పరీక్షను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. గ్రూప్-2 మెయిన్స్ పరీక్షను వాయిదా వేసినట్లు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సీ అధికారిక ప్రకటన విడుదల చేసింది.

✅AP గ్రూప్-2 Mains, AP SI/Constable, SSC GD Constable, RPF Constable ఆన్లైన్ కోచింగ్ “కేవలం 499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. క్రింది లింక్ పై క్లిక్ చేసి APP install చేసుకుని, మీకు కావాల్సిన కోర్స్ తీసుకోండి.

APP Link

✅మీ వాట్సాప్ (లేదా) టెలిగ్రామ్ కి “ప్రతిరోజు జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్” రావాలి అంటే.. క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.

Whatsapp Group Link

Telegram Group Link

పాలనాపరమైన కారణాలతో గ్రూప్-2 మెయిన్స్ పరీక్షను వాయిదా వేసినట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది. త్వరలోనే మెయిన్స్ కొత్త తేదీలను ప్రకటిస్తామని కమిషన్ వెల్లడించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!