April 12, 2024
All India Govt Jobs

10th అర్హతతో రైల్వే శాఖలో 4,208 కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల | RPF Constable Notification 2024

RPF Constable Notification 2024: రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నుంచి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్(RPF) & రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్(RPSF) విభాగాల్లో కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 4,208 పోస్టులను భర్తీ చేస్తున్నారు.

✅నిరుద్యోగుల కోసం: “RPF Constable” ఆన్లైన్ కోచింగ్ + టెస్ట్ సిరీస్ కేవలం “499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. 738 వీడియోలు, 65 టెస్టులు, 156 PDFలు ఉంటాయి. ఆన్లైన్ కోచింగ్ + టెస్ట్ సిరీస్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.

Download Our App

రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నుంచి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్(RPF) & రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్(RPSF) విభాగాల్లో కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ కోసం షార్ట్ నోటిఫికేషన్ విడుదలైంది. మార్చి 2వ తారీకున విడుదలైన ఎంప్లాయిమెంట్ న్యూస్ పేపర్ లో ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 4,208 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. 10th క్లాస్, విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత కలిగిన అభ్యర్థులు ఏప్రిల్ 15వ తారీకు నుంచి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, జీతం, ఫిజికల్ టెస్టులు, సిలబస్, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం..

కానిస్టేబుల్: 4,208 పోస్టులు

కానిస్టేబుల్: 2024 జులై 1వ తారీకు నాటికి 18 నుంచి 28 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, బీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

కానిస్టేబుల్: 10th క్లాస్ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

కానిస్టేబుల్: రూ.21,700/- జీతం ఉంటుంది.
ఈ జీతంతో పాటు రైల్వే శాఖ నిబంధనల ప్రకారం అన్ని రకాల అలవెన్సులు వర్తిస్తాయి.

కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ఫిజికల్ టెస్టులు(PET & PMT), మెడికల్ టెస్టులు, ధృవపత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

Height: (OC/BC అభ్యర్థులకు)
Male:165 Cms.
Female: 157 Cms.

Height: (SC/ST అభ్యర్థులకు)
Male:160 Cms.
Female: 152 Cms.

Chest: (Only for Male)
OC/BC అభ్యర్థులు: 80 Cms.
SC/ST అభ్యర్థులు: 76.2 Cms.
Minimum Expansion: 5 Cms.

Male:

1600 meters run: 5 min 45 secs
Long Jump: 14 feet
High Jump: 4 feet

Female:

800 meters run: 3 min 40 secs
Long Jump: 9 feet
High Jump: 3 feet

కంప్యూటర్ ఆధారిత పరీక్షను 120 మార్కులకు నిర్వహిస్తారు.
జనరల్ అవేర్నెస్ నుంచి 50 ప్రశ్నలు, అర్థమెటిక్ నుంచి 35 ప్రశ్నలు, జనరల్ ఇంటెలిజెన్స్ & రీజనింగ్ నుంచి 35 ప్రశ్నలు వస్తాయి.
ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 120 మార్కులకు పరీక్షను నిర్వహిస్తారు.
ప్రతి తప్పు సమాధానానికి 1/3rd నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది.

ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

రూ.500/- ఫీజు చెల్లించాలి.
ఎస్సీ/ఎస్టీ/ఈబీసీ/ మహిళా అభ్యర్థులు రూ.250/- ఫీజు చెల్లించాలి.

2024 ఏప్రిల్ 15వ తారీకు నుంచి దరఖాస్తు చేసుకోవాలి .

2024 మే 14వ తారీకు వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

Notification Link

Download Our App

Whatsapp Group Link

Telegram Group Link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!