APPSC: ఏపీ ఆర్థిక & గణాంకాల శాఖలో ASO ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. జీతం:రూ.37,640/-

WhatsApp Group Join Now
Telegram Group Join Now

APPSC Recruitment 2024: ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టికల్ సబార్డినేట్ సర్వీసులో అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది.

Download Our APP

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మరియు గణాంకాల విభాగంలో అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. జోన్ల వారీగా ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం..

అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్: 05 పోస్టులు

బీఎస్సీలో స్టాటిస్టిక్స్/ మ్యాథమెటిక్స్/ ఎకనామిక్స్/ కామర్స్/ కంప్యూటర్ సైన్స్ తో బ్యాచిలర్ డిగ్రీ (స్టాటిస్టిక్స్ ఒక పేపర్ ఉండాలి) ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

AP Police Communication Constable Notification 2026 – ఏపీ పోలీసు శాఖలో కమ్యూనికేషన్ కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

2024 జులై ఒకటవ తారీకు నాటికి 18 నుంచి 42 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

SC/ST/BC/EWS అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

రూ.37,640/- నుంచి రూ.1,15,500/- వరకు జీతం ఉంటుంది.

రాత పరీక్ష, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

AP Govt Jobs 2026: ఏపీ అగ్నిమాపక శాఖలో 10th అర్హతతో డ్రైవర్ ఆపరేటర్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

ఏపీపీఎస్సీ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

రూ.330/- ఫీజు చెల్లించాలి.
ఎస్సీ/ ఎస్టీ/ బీసీ అభ్యర్థులు రూ.250/- ఫీజు చెల్లించాలి.

2024 ఏప్రిల్ 18వ తారీకు నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు.

2024 మే 8వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి.

AP Police SI Notification 2026 – ఏపీ పోలీసు శాఖలో 378 ఎస్సై ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల | అర్హత: ఏదైనా డిగ్రీ

Notification Link

Official Website

Download Our APP

Whatsapp Group Link

Telegram Group Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!