November 27, 2025
Daily Quiz

Current Affairs MCQS in Telugu 27.11.2025: భారత్ – ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ విజేతకు ఇచ్చే ట్రోఫీని ఇకనుంచి ఏ పేరుతో పిలవనున్నారు?

Current Affairs MCQS: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నిర్వహించే అన్ని రకాల పోటీ పరీక్షల్లో కరెంట్ అఫైర్స్ నుంచి అత్యధిక ప్రశ్నలు వస్తున్నాయి. పోలీస్ కానిస్టేబుల్ & ఎస్సై, డీఎస్సీ, గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, SSC, RRB ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరూ ఈ టాపిక్ పై పట్టు సాధించాలి. పోటీ పరీక్షలకు అత్యంత ప్రామాణికంగా గుర్తించిన పుస్తకాల నుంచి, సబ్జెక్టు నిపుణులు తయారుచేసిన బిట్ బ్యాంక్ నుంచి ప్రతిరోజూ ప్రాక్టీస్ టెస్ట్ ను ఇక్కడ అందిస్తున్నాం. మీరు అన్ని ప్రశ్నలను అటెంప్ట్ చేసి చివరగా ఎన్ని ప్రశ్నలకు సరైన సమాధానాలు గుర్తించగలిగారో కామెంట్ ద్వారా తెలపండి.

Welcome to your Current Affairs MCQS in Telugu 27.11.2025

ఏ దేశంలో చెక్కుకున్న భారతీయుల్ని స్వదేశానికి రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆపరేషన్ సింధు పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది?

భారత్ - ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ విజేతకు ఇచ్చే ట్రోఫీని ఇకనుంచి ఏ పేరుతో పిలవనున్నట్లు భారత్ - ఇంగ్లాండ్ బోర్డులు నిర్ణయించాయి?

2025 ఐక్యరాజ్యసమితి సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో భారత్ 67 పాయింట్లతో ఎన్నవ స్థానంలో నిలిచింది?

భారత నిఘా సంస్థ రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ (రా) నూతన చీఫ్ గా 2025 జూన్ 28 నియమితులైన సీనియర్ ఐపీఎస్ అధికారి ఎవరు?

ఇటీవల టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ శర్మ మొత్తం ఎన్ని టెస్ట్ మ్యాచ్ లు ఆడాడు?

2025 - 26 ఆర్థిక సంవత్సరంలో భారత్ వృద్ధి ఎంత శాతంగా ఉంటుందని సిఐఐ అంచనా వేసింది?

ఇటీవల టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన విరాట్ కోహ్లీ మొత్తం ఎన్ని టెస్ట్ మ్యాచ్లు ఆడాడు?

జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడికి ప్రతిగా భారత సైన్యం ఏ పేరుతో పాక్ లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు నిర్వహించింది?

ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో అత్యవసర సేవల కోసం ఏ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చారు?

అంతర్జాతీయ సౌరకూటమిలో 127వ దేశంగా చేరిన దేశం ఏది?

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!