TS District Court Jobs: తెలంగాణ జిల్లా కోర్టులో కోర్టు అసిస్టెంట్, కోర్ట్ అటెండర్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల
TG District Court Jobs: తెలంగాణ రాష్ట్రంలోని నారాయణపేట జిల్లా కోర్టు నుండి కోర్ట్ అసిస్టెంట్, కోర్ట్ అటెండెంట్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. తాత్కాలిక ప్రాతిపదికన ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. కోర్ట్ అటెండెంట్ ఉద్యోగాలకు ఏడవ తరగతి విద్యార్హత కలిగిన అభ్యర్థుల దరఖాస్తు చేసుకోవచ్చు. కోర్టు అసిస్టెంట్ ఉద్యోగాలకు ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష ఉండదు మెరిట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అర్హత కలిగిన అభ్యర్థులు సెప్టెంబర్ 15వ తారీఖు లోపు దరఖాస్తు చేసుకోవాలి.
▶️గమనిక: ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి అనుకునే అభ్యర్థులు పూర్తీ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని, పూర్తీ వివరాలు చదివి దరఖాస్తు చేసుకోండి.
👉క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి
✅TS Forest Beat Officer, TS SI/Constable, TS Grama Palana Officer ఆన్లైన్ కోచింగ్ “కేవలం 499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. క్రింది లింక్ పై క్లిక్ చేసి APP install చేసుకుని, మీకు కావాల్సిన కోర్స్ తీసుకోండి.
✅మీ వాట్సాప్ (లేదా) టెలిగ్రామ్ కి “ప్రతిరోజు జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్” రావాలి అంటే.. క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.