TTD Jobs: లక్షకు పైగా జీతంతో టీటీడీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

WhatsApp Group Join Now
Telegram Group Join Now

తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన శ్రీ పద్మావతి చిల్డ్రన్స్ హార్ట్ సెంటర్ నందు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. పీడియాట్రిక్ కార్డియాక్ అనస్థెటిస్ట్, పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. హిందూ మతానికి చెందిన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. అర్హత కలిగిన అభ్యర్థుల ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం..

శ్రీ పద్మావతి చిల్డ్రన్స్ హార్ట్ సెంటర్, తిరుమల తిరుపతి దేవస్థానం, తిరుపతి నుంచి నోటిఫికేషన్ విడుదలైంది.

వీడియాట్రిక్ కార్డియాక్ అనస్థెటిస్ట్: 01 పోస్టు

పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్: 01 పోస్టు

AP Police Communication Constable Notification 2026 – ఏపీ పోలీసు శాఖలో కమ్యూనికేషన్ కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

MBBS/ MD/ DNB, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

42 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయోపరిమితి లో సడలింపు ఉంటుంది.

నెలకు రూ.1,01,500/- నుంచి రూ.1,67,400/- వరకు జీతం ఉంటుంది.

Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

AP Govt Jobs 2026: ఏపీ అగ్నిమాపక శాఖలో 10th అర్హతతో డ్రైవర్ ఆపరేటర్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

15-11-2024 తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలి.

The Director, Sri Padmavathi Children’s Heart Centre, Near BIRRD Premises, Tirupati- 517507.

Notification Link

Official Website

AP Police SI Notification 2026 – ఏపీ పోలీసు శాఖలో 378 ఎస్సై ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల | అర్హత: ఏదైనా డిగ్రీ

ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కోసం క్రింది వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి

WhatsApp Group

Telegram Group

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!