SI Constable Notification 2024: ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

WhatsApp Group Join Now
Telegram Group Join Now

కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, డైరెక్టరేట్ జనరల్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి ఎస్సై, కానిస్టేబుల్ గ్రూప్- బి, సి (నాన్ గెజిటెడ్ నాన్ మినిస్టీరియల్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయసు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం..

1.ఎస్సై (వెహికల్ మెకానిక్): 03 పోస్టులు
2.కానిస్టేబుల్ (ఓటీఆర్పీ): 01 పోస్టు
3.కానిస్టేబుల్ (ఎస్కేటీ): 01 పోస్టు
4.కానిస్టేబుల్ (ఫిట్టర్): 04 పోస్టులు
5.కానిస్టేబుల్ (కార్పెంటర్): 02 పోస్టులు
6.కానిస్టేబుల్ (ఏఈ): 01 పోస్టు
7.కానిస్టేబుల్ (వెహికిల్ మెకానిక్): 22 పోస్టు
8.కానిస్టేబుల్ (బీఎస్ టీస్): 02 పోస్టులు
9.కానిస్టేబుల్ (అప్ హోల్ స్టర్): 01 పోస్టు

మొత్తం పోస్టుల సంఖ్య: 34.

మెట్రిక్యులేషన్, సంబంధిత ట్రేడులో ఐటీఐ, డిప్లొమా/ డిగ్రీ(ఆటో మొబైల్ ఇంజినీరింగ్/ మెకానికల్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

AP Police Communication Constable Notification 2026 – ఏపీ పోలీసు శాఖలో కమ్యూనికేషన్ కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

గ్రూప్ బి పోస్టులకు 30 సంవత్సరాలలోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
గ్రూప్ సి పోస్టులకు 18 నుంచి 25 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

గ్రూప్ బి పోస్టులకు రూ.35,400-1,12,400;
గ్రూప్ సి పోస్టులకు రూ.21,700-69,100.

రాతపరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ప్రాక్టికల్/ ట్రేడ్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

గ్రూప్-బీ పోస్టులకు రూ.200;
గ్రూప్-సీ పోస్టులకు రూ.100.

AP Govt Jobs 2026: ఏపీ అగ్నిమాపక శాఖలో 10th అర్హతతో డ్రైవర్ ఆపరేటర్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.

2024 జూన్ 17వ తారీకులోపు దరఖాస్తు చేసుకోవాలి.

Notification Link

Official Website

AP Police SI Notification 2026 – ఏపీ పోలీసు శాఖలో 378 ఎస్సై ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల | అర్హత: ఏదైనా డిగ్రీ

Download Our App

Join Our Whatsapp Group

Join Our Telegram Group

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!