45వేల జీతంతో లైబ్రేరియన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల | Librarian Jobs Notification 2024

WhatsApp Group Join Now
Telegram Group Join Now

కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, డైరెక్టరేట్ జనరల్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి ఇన్స్పెక్టర్ (లైబ్రేరియన్) గ్రూప్-బి (నాన్ గెజిటెడ్ – నాన్ మినిస్టీరియల్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయసు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం..

ఇన్స్పెక్టర్ (లైబ్రేరియన్): 02

లైబ్రరీ సైన్స్ డిగ్రీ పూర్తయి, సంబంధిత విభాగంలో రెండు సంవత్సరాలు అనుభవం కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ పోస్టులకు 30 సంవత్సరాలలోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

AP Police Communication Constable Notification 2026 – ఏపీ పోలీసు శాఖలో కమ్యూనికేషన్ కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

ఈ ఉద్యోగాలు పొందే అభ్యర్థులకు నెలకు రూ.44,900/- నుంచి రూ.1,42,400/- వరకు జీతం ఉంటుంది.

రాతపరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

రూ.200/- ఫీజు చెల్లించాలి.

AP Govt Jobs 2026: ఏపీ అగ్నిమాపక శాఖలో 10th అర్హతతో డ్రైవర్ ఆపరేటర్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.

2024 జూన్ 17వ తారీకులోపు దరఖాస్తు చేసుకోవాలి.

Notification Link

Official Website

AP Police SI Notification 2026 – ఏపీ పోలీసు శాఖలో 378 ఎస్సై ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల | అర్హత: ఏదైనా డిగ్రీ

Download Our App

Join Our Whatsapp Group

Join Our Telegram Group

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!