TSPSC Group-2 | 783 గ్రూప్-2 ఉద్యోగాల తాజా సమాచారం.. 20th April 2024 Update
తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-2 ద్వారా భర్తీ చేసే పోస్టులకు సంబంధించిన రిజర్వేషన్ల డేటాను టీఎస్పీఎస్సీ ప్రకటించింది. మొత్తం 783 గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి 2022 డిసెంబర్ నెలలో టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇటీవల హారిజంటల్ రిజర్వేషన్లను అమలు చేయాలని హైకోర్టు ఆదేశాలివ్వడంతో, దానికి అనుగుణంగా ప్రభుత్వం కొత్త రోస్టర్ ప్రకటించింది. దీని ప్రకారం డిపార్ట్మెంట్ల పోస్టులకు సంబంధించిన వేకెన్సీ బ్రేకప్ రిలీజ్ చేసింది. ఆ వివరాలను టీఎస్పీఎస్సీ వెబ్సైట్ లో విడుదల చేసింది. అభ్యర్థులు క్రింది లింక్ ద్వారా పూర్తీ వివరాలు తెలుసుకోవచ్చు.
క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూప్-2 రిజర్వేషన్ల డేటా PDF డౌన్లోడ్ చేసుకోండి
✅తెలంగాణ నిరుద్యోగుల కోసం “TS గ్రూప్-2, గ్రూప్-3, TS SI/కానిస్టేబుల్, RPF SI/Constable” ఆన్లైన్ కోచింగ్ కేవలం 499 రూపాయలకే అందించడం జరుగుతోంది. మీకు కావలసిన కోర్సు కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.
✅మీ వాట్సాప్ (లేదా) టెలిగ్రామ్ కి “ప్రతిరోజు జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్” రావాలి అంటే.. క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.