TS Singareni Jobs: తెలంగాణ సింగరేణిలో 1,900 ఉద్యోగాల భర్తీ
TS Singareni Jobs: తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం మరో మంచి శుభవార్త తెలిపింది. సింగరేణిలో త్వరలో 1900 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు వెల్లడించింది.
✅తెలంగాణ నిరుద్యోగుల కోసం “TS గ్రూప్-2, గ్రూప్-3, SI/కానిస్టేబుల్” ఆన్లైన్ కోచింగ్ “కేవలం 499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. మీకు కావలసిన కోర్సు కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.
తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం మరో మంచి శుభవార్త తెలిపింది. సింగరేణి ఆధ్వర్యంలో ఈ ఏడాదిలోనే 1900 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. ఇందులో భాగంగా గత వారంలో 489 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ అయ్యాయని. మరో 1352 ఉద్యోగాల భర్తీకి అతి త్వరలో నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు తెలిపారు. మంగళవారం హైదరాబాద్ బంజారాహిల్స్ లో నిర్మించనున్న సింగరేణి అతిథి గృహానికి భట్టి విక్రమార్క శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. సింగరేణిలో త్వరలో 1900 ఉద్యోగాలను భర్తీ చేస్తామని వెల్లడించారు.
✅తెలంగాణ నిరుద్యోగుల కోసం “TS గ్రూప్-2, గ్రూప్-3, SI/కానిస్టేబుల్” ఆన్లైన్ కోచింగ్ “కేవలం 499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. మీకు కావలసిన కోర్సు కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.
✅మీ వాట్సాప్ (లేదా) టెలిగ్రామ్ కి “ప్రతిరోజు జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్” రావాలి అంటే.. క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.