తెలంగాణ శిశు సంక్షేమ శాఖలో 9వేల ఉద్యోగాల భర్తీ.. అర్హత: ఇంటర్మీడియట్ | TS Anganwadi Jobs Recruitment 2024

WhatsApp Group Join Now
Telegram Group Join Now

TS Anganwadi Jobs: తెలంగాణ మహిళాభివృద్ది, శిశు సంక్షేమ శాఖలో 9వేల అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇక నుంచి అంగన్వాడీ టీచర్ పోస్టులకు ఇంటర్మీడియట్ అర్హత ఉండాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

✅తెలంగాణ నిరుద్యోగుల కోసం “TS గ్రూప్-2, గ్రూప్-3, SI/కానిస్టేబుల్” ఆన్లైన్ కోచింగ్ “కేవలం 499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. మీకు కావలసిన కోర్సు కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.

Download Our App

Anganwadi Recruitment 2026: యాదాద్రి భువనగిరి జిల్లాలో అంగన్వాడీ టీచర్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల | అర్హత: ఇంటర్

తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీ టీచర్, మినీ టీచర్, హెల్పర్ పోస్టుల భర్తీకి మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కసరత్తు చేస్తోంది. ఇకనుండి అంగన్వాడీ టీచర్ పోస్టులకు ఇంటర్మీడియట్ అర్హత ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ కేంద్రాల్లో మొత్తం 9 వేల అంగన్వాడీ టీచర్, హెల్పర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ఈ పోస్టుల్లో హెల్పర్ల నుండి 50 శాతం పోస్టులను.. అర్హతను బట్టి టీచర్లుగా పదోన్నతి కల్పించనున్నారు. మిగిలిన పోస్టుల భర్తీకి జిల్లాల వారీగా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఖాళీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లను విడుదల చేయనున్నారు.

అంగన్వాడీ టీచర్, మినీ అంగన్వాడీ టీచర్, ఆయా ఉద్యోగాలకు 21 నుంచి 35 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏ ప్రాంతంలో ఖాళీ పోస్టు ఉంటుందో ఆ ప్రాంతంలోనే నివాసం ఉన్న వివాహిత మహిళలు మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

సూర్యాపేట జిల్లాలో 131 అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల | ఇంటర్ అర్హత | పరీక్ష లేదు, ఫీజు లేదు

Download Our App

Whatsapp Group Link

Telangana Anganwadi Jobs 2026: మెదక్ జిల్లాలో 163 అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీ | ఇంటర్ అర్హత | పరీక్ష లేదు, ఫీజు లేదు

Telegram Group Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!