APPSC Group 2: గ్రూప్-2 ప్రిలిమ్స్ ఆన్సర్ ‘కీ’.. ఇక్కడ క్లిక్ చేసి ప్రశ్నపత్రం మరియు ఆన్సర్ ‘కీ’ డౌన్లోడ్ చేసుకోండి

WhatsApp Group Join Now
Telegram Group Join Now

APPSC Group-2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్-2 ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ప్రిలిమ్స్ పరీక్ష యొక్క ప్రశ్నపత్రం మరియు ఆన్సర్ ‘కీ’ని క్రింది లింక్ పైకి ఇచ్చేసి డౌన్లోడ్ చేసుకోగలరు

✅నిరుద్యోగుల కోసం “AP ఫారెస్ట్ బీట్ ఆఫీసర్” ఆన్లైన్ కోచింగ్ + టెస్ట్ సిరీస్ “కేవలం 499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. 1129 వీడియోలు, 105 టెస్టులు, 199 PDF Files ఉంటాయి. ఆన్లైన్ కోచింగ్ + టెస్ట్ సిరీస్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.

Download Our APP

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్-2 ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఈరోజు( ఫిబ్రవరి 25) ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1 వరకు పరీక్ష జరిగింది. మొత్తంగా 1,327 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసి పరీక్షను ఎంతో పకడ్బందీగా నిర్వహించారు. మొత్తం 899 గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ పరీక్ష నిర్వహించింది. జూన్ లేదా జూలై నెలలో గ్రూప్-2 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు విడుదల చేయనున్నారు. క్రింది లింక్ ద్వారా గ్రూప్-2 ప్రిలిమ్స్ పరీక్ష యొక్క ప్రశ్నపత్రం మరియు ఆన్సర్ ‘కీ’ డౌన్లోడ్ చేసుకోగలరు. ఆన్సర్ ‘కీ’ ని సబ్జెక్టు నిపుణులతో తయారు చేయించారు. ఈ ‘కీ’ అభ్యర్థులకు అవగాహన కోసం మాత్రమే. ఏపీపీఎస్సీ విడుదల చేసే ‘కీ’ని మాత్రమే అంతిమంగా పరిగణలోకి తీసుకోవాలి.

AP High Court Notification 2026 – 10th క్లాస్, డిగ్రీ అర్హతలతో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Question Paper

Answer key

AP Home Guard Recruitment 2026
AP Home Guard Recruitment 2026 – హోంగార్డు ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ | జీతం రోజుకు రూ.710/- | Apply Offline

Download Our APP

Whatsapp Group Link

Telegram Group Link

AP Health Department Jobs 2026
AP Health Department Jobs 2026 | 10th & డిగ్రీ అర్హత | పరీక్ష లేదు | Apply Offline

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!