April 12, 2024
AP Govt Jobs

APPSC Group 2: గ్రూప్-2 ప్రిలిమ్స్ ఫలితాలు ఎప్పుడో అధికారికంగా ప్రకటించిన ఏపీపీఎస్సీ

APPSC Group-2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్-2 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను 5 నుంచి 8 వారాల లోపు విడుదల చేయనున్నట్లు ఏపీపీఎస్సీ అధికారికంగా తెలిపింది.

✅నిరుద్యోగుల కోసం “AP ఫారెస్ట్ బీట్ ఆఫీసర్” ఆన్లైన్ కోచింగ్ + టెస్ట్ సిరీస్ “కేవలం 499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. 1129 వీడియోలు, 105 టెస్టులు, 199 PDF Files ఉంటాయి. ఆన్లైన్ కోచింగ్ + టెస్ట్ సిరీస్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.

Download Our APP

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్-2 ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 899 గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ పరీక్ష నిర్వహించింది. ఈ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 4,04,037 మంది అభ్యర్థులు హాజరైనట్లు ఏపీపీఎస్సీ తెలిపింది. గ్రూప్-2 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను 5 నుంచి 8 వారాల లోపు విడుదల చేయనున్నట్లు ఏపీపీఎస్సీ అధికారికంగా ప్రకటించింది. జూన్ లేదా జూలై నెలలో గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలను నిర్వహించనున్నారు.

క్రింది లింక్ ద్వారా గ్రూప్-2 ప్రిలిమ్స్ పరీక్ష యొక్క ప్రశ్నపత్రం మరియు ఆన్సర్ ‘కీ’ డౌన్లోడ్ చేసుకోగలరు. ఆన్సర్ ‘కీ’ ని సబ్జెక్టు నిపుణులతో తయారు చేయించారు. ఈ ‘కీ’ అభ్యర్థులకు అవగాహన కోసం మాత్రమే. ఏపీపీఎస్సీ విడుదల చేసే ‘కీ’ని మాత్రమే అంతిమంగా పరిగణలోకి తీసుకోవాలి.

Download PDF

Question Paper

Answer key

Download Our APP

Whatsapp Group Link

Telegram Group Link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!