December 20, 2024
TS Govt Jobs

TSPSC Group 2: తెలంగాణ గ్రూప్-2 ఉద్యోగాల తాజా సమాచారం

TSPSC Group-2: తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-2 పోస్టులకు అదనంగా మరికొన్ని పోస్టులు పెంచి అనుబంధ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.

✅తెలంగాణ నిరుద్యోగుల కోసం “TS గ్రూప్-2, గ్రూప్-3, SI/కానిస్టేబుల్” ఆన్లైన్ కోచింగ్ “కేవలం 499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. మీకు కావలసిన కోర్సు కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.

Download Our App

తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-2 పోస్టులకు అదనంగా మరికొన్ని పోస్టులు పెంచి అనుబంధ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే 783 గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ పోస్టులకు అదనంగా మరికొన్ని పోస్టులను పెంచి అనుబంధ నోటిఫికేషన్ విడుదల చేయాలని టీఎస్పీఎస్సీ యోచిస్తున్నట్లు సమాచారం.

గ్రూప్-2 ఉద్యోగాలకు 5,51,943 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. ఒక్కో పోస్టుకు సగటున 705 మంది పోటీ పడుతున్నారు. గ్రూప్-2 ఉద్యోగాలకు సంబంధించిన రాత పరీక్షలను ఇప్పటికే మూడు సార్లు వాయిదా వేసిన టీఎస్పీఎస్సీ.. ఈసారి పరీక్షల షెడ్యూల్ విడుదల చేసి పకడ్బందీగా నిర్వహించాలని ఏర్పాట్లు చేస్తోంది.

Download Our App

Whatsapp Group Link

Telegram Group Link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!