తెలంగాణ సింగరేణిలో 485 ఉద్యోగాల భర్తీ | TS Singareni Recruitment 2024

WhatsApp Group Join Now
Telegram Group Join Now

TS Singareni Recruitment 2024: తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. సింగరేణిలో 485 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు సీఎండీ బలరాం నాయక్ తెలిపారు.

✅మీ వాట్సాప్ (లేదా) టెలిగ్రామ్ కి “ప్రతిరోజు జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్” రావాలి అంటే.. క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.

Whatsapp Group Link

TSLPRB ASI Notification 2026: తెలంగాణ ఫింగర్ ప్రింట్ బ్యూరోలో ASI ఉద్యోగాలు భర్తీ | అర్హత, వయస్సు, జీతం, ఎంపిక విధానం

Telegram Group Link

తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. సింగరేణిలో 485 పోస్టులు భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ సిద్ధం చేయాలని సీఎండీ బలరామ్ ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. ఇందులో 317 డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టులు, 168 ఇంటర్నల్ రిక్రూట్మెంట్ పోస్టులు ఉన్నాయని, వీటిని తక్షణమే భర్తీ చేయాలని తెలిపారు. బుధవారం సెక్రటేరియెట్ లో సింగరేణి ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.  పోస్టులను పారదర్శకంగా భర్తీ చేయాలి. ఎగ్జామ్ లో ఎలాంటి అవకతవకలు జరిగినా ఉపేక్షించేది లేదని ఉపముఖ్యమంత్రి తెలిపారు. సింగరేణిలో ఖాళీగా ఉన్న పోస్టులకు గురువారం నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని సీఎండీ బలరామ్ ప్రకటించారు.

TSLPRB SI Notification 2026: తెలంగాణ పోలీసు శాఖలో ఎస్సై ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Download Our App

Whatsapp Group Link

Hydraa Assistant Notification 2026: తెలంగాణ హైడ్రాలో 10th అర్హతతో అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Telegram Group Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!