TSPSC Group-1: తెలంగాణలో 563 పోస్టులతో గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల.. ఇక్కడ క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి
TSPSC Group-1: తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. 563 పోస్టులతో గ్రూప్-1 ఉద్యోగాల భర్తీ కోసం కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది.
✅మీ వాట్సాప్ (లేదా) టెలిగ్రామ్ కి “ప్రతిరోజు జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్” రావాలి అంటే.. క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.
Whatsapp Group Link
Telegram Group Link
తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. 563 పోస్టులతో గ్రూప్-1 ఉద్యోగాల భర్తీ కోసం కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది. ఫిబ్రవరి 19వ తేదీ(సోమవారం) సాయంత్రం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది.2024 ఫిబ్రవరి 23వ తారీకు నుంచి మార్చి 14వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. డిగ్రీ విద్యార్హతతో పాటు 18 నుంచి 46 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవటానికి అవకాశం కల్పించారు. గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్ మే లేదా జూన్ నెలలో నిర్వహించనున్నారు. మెయిన్స్ పరీక్షలను 2024 సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ తెలిపింది. గతంలో అప్లయ్ చేసిన వారు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి
✅తెలంగాణ నిరుద్యోగుల కోసం “TS ఎస్సై/కానిస్టేబుల్, గ్రూప్-2, గ్రూప్-3” ఆన్లైన్ కోచింగ్ “కేవలం 499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. మీకు కావలసిన కోర్సు కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.
✅మీ వాట్సాప్ (లేదా) టెలిగ్రామ్ కి “ప్రతిరోజు జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్” రావాలి అంటే.. క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.