TSRTC Recruitment 2024: తెలంగాణ ఆర్టీసీ లో ఖాళీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. 11 జిల్లాల్లో ఖాళీలు.. రాతపరీక్ష లేకుండా భర్తీ

WhatsApp Group Join Now
Telegram Group Join Now

TSRTC Recruitment 2024: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 11 జిల్లాల్లో ఖాళీలు ఉన్నాయి డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

Whatsapp Group Link

Telegram Group Link

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(TSRTC) రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ టీఎస్ఆర్టీసీ రీజియన్లలో నాన్ ఇంజినీరింగ్ విభాగంలో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 150 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని 11 జిల్లాల్లో ఖాళీలు ఉన్నాయి. బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీసీఏ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

1.హైదరాబాద్ రీజియన్- 26
2.సికింద్రాబాద్ రీజియన్- 18
3.మహబూబ్ నగర్ రీజియన్- 14
4.మెదక్ రీజియన్- 12
5.నల్గొండ రీజియన్- 12
6.రంగారెడ్డి రీజియన్- 12
7.ఆదిలాబాద్ రీజియన్- 09
8.కరీంనగర్ రీజియన్- 15
9.ఖమ్మం రీజియన్- 09
10.నిజామాబాద్ రీజియన్- 09
11.వరంగల్ రీజియన్- 14

మొత్తం ఖాళీల సంఖ్య: 150

Constable Jobs
ఇంటర్ అర్హతతో 7,565 కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

బీకాం, బీఎస్సీ, బీఏ, బీబీఏ, బీసీఏ కోర్సు 2018, 2019, 2020, 2021, 2022, 2023 విద్యా సంవత్సరంలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

మూడు సంవత్సరాల పాటు శిక్షణను ఇస్తారు.

మొదటి, రెండు, మూడు సంవత్సరాలకు వరుసగా నెలకు రూ.15000/-, రూ.16000/-, రూ.17000/- స్టయిఫండ్ చెల్లిస్తారు.

విద్యార్హతలు, ధ్రువపత్రాల పరిశీలన, స్థానికత, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

Job Mela: రాష్ట్రంలో 4 జిల్లాల్లో రేపు జాబ్ మేళా నిర్వహణ | రాతపరీక్ష లేకుండా ఉద్యోగాలు భర్తీ

ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు సమర్పణకు ముందు www.nats.education.gov.in వెబ్సైట్లో అభ్యర్థులు వివరాలను నమోదు చేసుకోవాలి.

2024 ఫిబ్రవరి 16 తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి

Notification Link

Official Website

Job Mela: ఇంటర్, డిగ్రీ, ఐటిఐ అర్హతలతో జాబ్ మేళా నిర్వహణ

Download Our App

Whatsapp Group Link

Telegram Group Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

error: Content is protected !!