APలో రాతపరీక్ష లేకుండా కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల | AP Contract Jobs Notification 2024

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP Contract Jobs: ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్యశాఖలో కాంట్రాక్టు ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. డెంటల్ టెక్నీషియన్, అకౌంటెంట్ పోస్టులు భర్తీ.

Download Our App

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైఎస్సార్ కడప జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో కాంట్రాక్టు ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. డెంటల్ టెక్నీషియం అకౌంటెంట్ పోస్టులు భర్తీ. విద్యార్హతలో వచ్చిన మార్కుల మెరిట్ మరియు పని అనుభవాన్ని ఆధారంగా చేసుకుని అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అర్హత కలిగిన అభ్యర్థుల ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం..

డెంటల్ టెక్నీషియన్: 01 పోస్టు
అకౌంటెంట్: 01 పోస్టు

డెంటల్ టెక్నీషియన్: ఇంటర్మీడియట్ అర్హతతో పాటు రెండు సంవత్సరాల డెంటల్ మెకానిక్ కోర్సు పూర్తయిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

అకౌంటెంట్: డిగ్రీ ఇన్ కామర్స్ పాసై.. అకౌంటెన్సీ/ ఫైనాన్స్ మేనేజ్మెంట్/ టాలీ సాఫ్ట్వేర్ విభాగంలో రెండు సంవత్సరాల అనుభవం కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

APPSC Endowment Officer Syllabus 2026: ఏపీ దేవాదాయ శాఖ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్-3 సిలబస్ | Download PDF

18 నుంచి 42 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
SC/ST/BC/EWS అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

డెంటల్ టెక్నీషియన్: రూ.21,879/-
అకౌంటెంట్: రూ.18,233/-

విద్యార్హతలో వచ్చిన మార్కుల మెరిట్, పని అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

AP Job Calendar Phase-2: 3,168 ఉద్యోగాల భర్తీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ | ఏ శాఖలో ఎన్ని పోస్టులంటే?

OC అభ్యర్థులు: రూ.500/-
SC/ST/BC/EWS అభ్యర్థులు: రూ.300/-

District Medical and Health Officer,
Kadapa.

2024 జనవరి 17వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి.

Notification Link

Application form

Official Website

AP JOB CALENDAR 2026: రెండో విడత 3,168 ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్లు | గ్రూప్-1, ఎస్సై, కానిస్టేబుల్, హాస్టల్ వార్డెన్ పోస్టులు భర్తీ

Download Our App

Whatsapp Group Link

Telegram Group Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!