AP జైళ్ల శాఖలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. పరీక్ష లేదు, ఫీజు లేదు | AP Prisons Department Jobs 2024

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP Prisons Department Jobs: ఆంధ్రప్రదేశ్ జైళ్ల శాఖలో అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్, టైలరింగ్ ఇన్స్ట్రక్టర్, వైర్ మ్యాన్, బార్బర్ పోస్టులు భర్తీ చేస్తున్నారు.

Download Our App

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా జైళ్ల శాఖలో అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్, టైలరింగ్ ఇన్స్ట్రక్టర్, వైర్ మ్యాన్, బార్బర్ పోస్టులు భర్తీ. ఎటువంటి పరీక్ష లేదు, ఫీజు లేదు.. మెరిట్ మరియు పని అనుభవాన్ని ఆధారంగా చేసుకుని అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

1.ఫార్మసిస్ట్: 01 పోస్టు
2.ల్యాబ్ టెక్నీషియన్: 01 పోస్టు
3.టైలరింగ్ ఇన్స్ట్రక్టర్ గ్రేడ్-II: 01 పోస్టు
4.వైర్ మ్యాన్: 01 పోస్టు
5.బార్బర్: 01 పోస్టు
మొత్తం ఖాళీల సంఖ్య: 05.

పోస్టును అనుసరించి 7వతరగతి, 10వ తరగతి, ఐటీఐ, DMLT, డీఫార్మసీ, డిగ్రీ విద్యార్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

APPSC Endowment Officer Syllabus 2026: ఏపీ దేవాదాయ శాఖ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్-3 సిలబస్ | Download PDF

18 నుంచి 42 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
SC/ST/BC/EWS అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

1.ఫార్మసిస్ట్: రూ.21,500/-
2.ల్యాబ్ టెక్నీషియన్: రూ.21,500/-
3.టైలరింగ్ ఇన్స్ట్రక్టర్ గ్రేడ్-II: రూ.18,500/-
4.వైర్ మ్యాన్: రూ.18,500/-
5.బార్బర్: రూ.15,000/-

విద్యార్హతలు వచ్చిన మార్కుల మెరిట్, పని అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

AP Job Calendar Phase-2: 3,168 ఉద్యోగాల భర్తీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ | ఏ శాఖలో ఎన్ని పోస్టులంటే?

సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్,
సెంట్రల్ ప్రిజన్,
నెల్లూరు.

2024 జనవరి 17వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి.

Notification Link

Application form

Official Website

AP JOB CALENDAR 2026: రెండో విడత 3,168 ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్లు | గ్రూప్-1, ఎస్సై, కానిస్టేబుల్, హాస్టల్ వార్డెన్ పోస్టులు భర్తీ

Download Our App

Whatsapp Group Link

Telegram Group Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!