77వేల జీతంతో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల | AP High Court CJ Recruitment 2024

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP High Court Recruitment: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. సివిల్ జడ్జి పోస్టులను భర్తీ చేస్తున్నారు.

Download Our App

ఏపీ స్టేట్ జ్యూడిషియల్ సర్వీసులో ఖాళీగా ఉన్న 39 సివిల్ జడ్జి(జూనియర్ డివిజన్) ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుండి నోటిఫికేషన్ విడుదలైంది. వీటిలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన 32 పోస్టులు, ట్రాన్స్ఫర్ ద్వారా 7 పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 26 జిల్లాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం..

సివిల్ జడ్జి(జూనియర్ డివిజన్): 39 పోస్టులు

బ్యాచిలర్ డిగ్రీ(లా) ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

AP Police Communication Constable Notification 2026 – ఏపీ పోలీసు శాఖలో కమ్యూనికేషన్ కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

35 సంవత్సరాలలోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
SC/ST/BC/EWS అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

నెలకు రూ.77,840/- నుంచి రూ.1,36,520/- వరకు జీతం ఉంటుంది.

స్క్రీనింగ్ టెస్ట్, రాతపరీక్ష, వైవా-వాయిస్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి

AP Govt Jobs 2026: ఏపీ అగ్నిమాపక శాఖలో 10th అర్హతతో డ్రైవర్ ఆపరేటర్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

OC/BC/EWS అభ్యర్థులు: రూ.1500/-
SC/ST అభ్యర్థులు: రూ.750/-

2024 జనవరి 31వ తారీకు నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు.

2024 మార్చి 1వ తారీకు వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.

Notification Link

AP Police SI Notification 2026 – ఏపీ పోలీసు శాఖలో 378 ఎస్సై ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల | అర్హత: ఏదైనా డిగ్రీ

Official Website

Download Our App

Whatsapp Group Link

Telegram Group Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!