AP Grama Sachivalayam Jobs: 1896 గ్రామ సచివాలయం ఏహెచ్ఏ ఉద్యోగాల తాజా సమాచారం
AP Grama Sachivalayam Jobs: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ సచివాలయం పశుసంవర్ధక సహాయక పోస్టుల రాతపరీక్ష ప్రాథమిక కీ విడుదల. క్రింది లింక్ పై క్లిక్ చేసి ప్రశ్నపత్రం, ఆన్సర్ కీ డౌన్లోడ్ చేసుకోగలరు.
✅నిరుద్యోగులకు సంక్రాంతి ఆఫర్: AP గ్రూప్-2 Full Course + Test Series కేవలం “399 రూపాయలకే” అందించడం జరుగుతోంది. 1022 వీడియోలు, 111 టెస్టులు, 106 PDFలు ఉంటాయి. Full Course + Test Series కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ సచివాలయం పశుసంవర్ధక సహాయక ఉద్యోగాల రాతపరీక్ష డిసెంబర్ 31న జరిగిన విషయం తెలిసిందే. ఈ పరీక్ష ప్రాథమిక “కీ”ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పశుసంవర్ధక శాఖ విడుదల చేసింది. “కీ”పై అభ్యంతరాలను ఆన్లైన్లో జనవరి 3వ తేదీలోగా తెలియజేయవచ్చు. త్వరలో ఫలితాలతో పాటు తుది “కీ” విడుదల చేయనున్నారు. మొత్తం 1,896 పశుసంవర్ధక సహాయక(AHA) ఖాళీల భర్తీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పశుసంవర్ధక శాఖ నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే.
క్రింది లింక్ పై క్లిక్ చేసి ప్రశ్నపత్రం, ఆన్సర్ కీ డౌన్లోడ్ చేసుకోగలరు
✅ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి