ఆంధ్రప్రదేశ్ లో రాతపరీక్ష లేకుండా అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల | AP Outsourcing Jobs Notification 2023

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP Outsourcing Jobs: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్టు/ అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. జూనియర్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్, స్టోర్ అటెండర్, జనరల్ డ్యూటీ అటెండెంట్స్, ఎలక్ట్రికల్ హెల్పర్.. తదితర 34 రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు.

Download Our App

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్టు/ అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. అల్లూరి సీతారామరాజు జిల్లా, పాడేరులోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాంట్రాక్టు/అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన 256 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. వీటిలో కాంట్రాక్టు ప్రాతిపదికన 116, అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన 140 పోస్టులను భర్తీ చేస్తున్నారు. జూనియర్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్, స్టోర్ అటెండర్, జనరల్ డ్యూటీ అటెండెంట్స్, ఎలక్ట్రికల్ హెల్పర్.. తదితర పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 34 రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు. విద్యార్హతలో వచ్చిన మార్కుల మెరిట్, అనుభవాన్ని ఆధారంగా చేసుకుని అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అర్హత కలిగిన అభ్యర్థులు Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం..

1.రేడియో గ్రాఫిక్ టెక్నీషియన్: 3
2.స్టోర్ కీపర్: 3
3.అనస్థీషియా టెక్నీషియన్: 10
4.ఆడియో విజువల్ టెక్నీషియన్: 1
5.ఆడియో మెట్రి టెక్నీషియన్: 1
6.బయో మెడికల్ టెక్నీషియన్: 3
7.కార్డియాలజీ టెక్నీషియన్: 3
8.చైల్డ్ సైకాలజిస్ట్: 1
9.క్లినికల్ సైకాలజిస్ట్: 1
10.కంప్యూటర్ ప్రోగ్రామర్: 2
11.డెంటల్ టెక్నీషియన్: 1
12.ఈసిజి టెక్నీషియన్: 3
13.ఎలక్ట్రికల్ హెల్పర్: 2
14.ఎలక్ట్రిషన్ గ్రేడ్ 3: 4
15.ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్: 35
16.జనరల్ డ్యూటీ అటెండెంట్: 56
17.జూనియర్ అసిస్టెంట్ కం కంప్యూటర్ అసిస్టెంట్: 26
18.ల్యాబ్ అటెండెంట్: 12
19.ల్యాబ్ టెక్నీషియన్: 19
20.లైబ్రరీ అసిస్టెంట్స్: 4
21.మెడికల్ రికార్డ్ టెక్నీషియన్: 2
22.మార్చురీ అటెండెంట్స్: 6
23.నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్: 1
24.ఆఫీస్ సన్ఆర్డినేట్: 28
25.ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్: 5
26.ఫిజికల్ ఎడ్యుకేషనల్ ట్రైనర్: 1
27.ఫార్మసిస్ట్ గ్రేడ్ 2: 9
28.ఫిజియోథెరపిస్ట్: 2
29.ప్లంబర్: 2
30.సైకియాట్రిక్ సోషల్ వర్కర్: 2
31.రిఫ్రాక్షనిస్ట్: 1
32.స్పీచ్ తెరపిస్ట్: 1
33.స్టోర్ అటెండర్: 4
34.సిస్టం అడ్మినిస్ట్రేటర్: 1

మొత్తం పోస్టుల సంఖ్య: 256

APPSC Group-1 Notification 2026 | ఏపీలో ఏదైనా డిగ్రీ అర్హతతో డిప్యూటీ కలెక్టర్, డీఎస్పీ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

పోస్టును అనుసరించి 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిప్లొమా, డిగ్రీ, బీఈ/బీటెక్, పీజీ, పీజీ డిప్లొమా అర్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

2023 జూలై 1వ తారీఖు నాటికి 18 నుంచి 42 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
SC/ST/BC/EWS అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయోపృమితుల సడలింపు ఉంటుంది.

విద్యార్హతలో వచ్చిన మార్కుల మెరిట్, పని అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

AP Police Communication Constable Notification 2026 – ఏపీ పోలీసు శాఖలో కమ్యూనికేషన్ కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

ప్రిన్సిపాల్,
ప్రభుత్వ వైద్య కళాశాల,
పాడేరు
అల్లూరి సీతారామరాజు జిల్లా.

OC అభ్యర్థులు రూ.250/- ఫీజు చెల్లించాలి.
SC/ST/BC అభ్యర్థులు రూ.200/- ఫీజు చెల్లించాలి.

2023 డిసెంబర్ 11వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి.

Notification Link

Official Website

AP Govt Jobs 2026: ఏపీ అగ్నిమాపక శాఖలో 10th అర్హతతో డ్రైవర్ ఆపరేటర్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Download Our App

Telegram Group Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!