AP Government Jobs: ఆంధ్రప్రదేశ్ మహిళా, శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. 10th, ఇంటర్, డిగ్రీ అర్హతలు

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP Contract/ Outsourcing Jobs: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. 7th క్లాస్, 10th క్లాస్, ఇంటర్, డిగ్రీ, పీజీ విద్యార్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

Download Our APP

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, బాపట్ల జిల్లాలోని జిల్లా మహిళా, శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం నుంచి కాంట్రాక్టు/ అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 7th క్లాస్, 10th క్లాస్, ఇంటర్, డిగ్రీ, పీజీ విద్యార్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 15 రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం..

1.డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్: 01
2.ప్రొటెక్షన్ ఆఫీసర్ ఇన్స్టిట్యూషనల్ కేర్: 01
3 ప్రొటెక్షన్ ఆఫీసర్ నాన్-ఇన్స్టిట్యూషనల్ కేర్: 01
4.లీగల్ కమ్ ప్రొబేషన్ ఆఫీసర్: 01
5.అకౌంటెంట్: 01
6.డేటా అనలిస్ట్: 01
7.అసిస్టెంట్ కం డేటా ఎంట్రీ ఆపరేటర్: 01
8.అవుట్ రిచ్ వర్కర్: 01
9.స్టోర్ కీపర్ కం అకౌంటెంట్: 01
10.ఎడ్యుకేటర్: 01
11.ఆర్ట్ & క్రాఫ్ట్ కం మ్యూజిక్ టీజర్: 01
12.ఇన్స్ట్రక్టర్ కం యోగా ట్రైనర్: 01
13.కుక్: 02
14.హెల్పర్ కం నైట్ వాచ్మెన్: 02
15.హౌస్ కీపర్: 01
మొత్తం పోస్టుల సంఖ్య: 17

పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో 7th క్లాస్, 10th క్లాస్, ఇంటర్, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

APPSC Endowment Officer Syllabus 2026: ఏపీ దేవాదాయ శాఖ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్-3 సిలబస్ | Download PDF

2023 జూలై 1వ తారీకు నాటికి 25 నుంచి 42 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
SC/ST/BC అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

1.డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్: రూ.44,023/-
2.ప్రొటెక్షన్ ఆఫీసర్ ఇన్స్టిట్యూషనల్ కేర్: రూ.27,804/-
3 ప్రొటెక్షన్ ఆఫీసర్ నాన్-ఇన్స్టిట్యూషనల్ కేర్: రూ.27,804/-
4.లీగల్ కమ్ ప్రొబేషన్ ఆఫీసర్: రూ.27,804/-
5.అకౌంటెంట్: రూ.18,536/-
6.డేటా అనలిస్ట్: రూ.18,536/-
7.అసిస్టెంట్ కం డేటా ఎంట్రీ ఆపరేటర్: రూ.13,240/-
8.అవుట్ రిచ్ వర్కర్: రూ.10,592/-
9.స్టోర్ కీపర్ కం అకౌంటెంట్: రూ.18,536/-
10.ఎడ్యుకేటర్: రూ.10,000/-
11.ఆర్ట్ & క్రాఫ్ట్ కం మ్యూజిక్ టీజర్: రూ.10,000/-
12.ఇన్స్ట్రక్టర్ కం యోగా ట్రైనర్: రూ.10,000/-
13.కుక్: రూ.9,930/-
14.హెల్పర్ కం నైట్ వాచ్మెన్: రూ.7,944/-
15.హౌస్ కీపర్: రూ.7,944/-

షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.

Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

AP Job Calendar Phase-2: 3,168 ఉద్యోగాల భర్తీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ | ఏ శాఖలో ఎన్ని పోస్టులంటే?

జిల్లా మహిళా, శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం,
C/O. చిల్డ్రన్ హోమ్,
అక్బర్ పేట, ఫైర్ స్టేషన్ దగ్గర,
బాపట్ల- 522101
బాపట్ల జిల్లా.

2023 డిసెంబర్ 7వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి.

Notification Link

Application form

Official Website

AP JOB CALENDAR 2026: రెండో విడత 3,168 ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్లు | గ్రూప్-1, ఎస్సై, కానిస్టేబుల్, హాస్టల్ వార్డెన్ పోస్టులు భర్తీ

Download Our App

Telegram Group Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!