AP Outsourcing Jobs: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10వ తరగతి అర్హతతో ఆఫీస్ సబార్డినేట్, అటెండర్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP Government Jobs: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్టు/ అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. ఆఫీస్ సబార్డినేట్, స్టోర్ అటెండర్, జనరల్ డ్యూటీ అటెండెంట్స్, ఎలక్ట్రికల్ హెల్పర్.. తదితర పోస్టులను భర్తీ చేస్తున్నారు.

Download Our App

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్టు/ అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాంట్రాక్టు/అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆఫీస్ సబార్డినేట్, స్టోర్ అటెండర్, జనరల్ డ్యూటీ అటెండెంట్స్, ఎలక్ట్రికల్ హెల్పర్.. తదితర పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 30 రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు. విద్యార్హతలో వచ్చిన మార్కుల మెరిట్, అనుభవాన్ని ఆధారంగా చేసుకుని అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అర్హత కలిగిన అభ్యర్థులు Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం..

1.చైల్డ్ సైకాలజిస్ట్: 02
2.క్లినికల్ సైకాలజిస్ట్: 02
3.స్పీచ్ థెరపిస్ట్: 03
4.ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనర్: 02
5.సైకియాట్రిక్ సోషల్ వర్కర్: 04
6.కార్డియాలజీ టెక్నీషియన్: 06
7.రీఫ్రాక్షనిస్ట్: 02
8.ఫిజియోథెరపిస్ట్: 01
9.కంప్యూటర్ ప్రోగ్రామర్: 04
10.నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్: 02
11.సిస్టం అడ్మినిస్ట్రేటర్: 02
12.మెడికల్ రికార్డ్ టెక్నీషియన్: 02
13.అనిస్తేషియా టెక్నీషియన్: 11
14.ఈసీజీ టెక్నీషియన్: 04
15.ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్: 64
16.ఫార్మాసిస్ట్ గ్రేడ్-2: 10
17.ల్యాబ్ టెక్నీషియన్: 24
18.ఆడియో విజువల్ టెక్నీషియన్: 01
19.బయోమెడికల్ టెక్నీషియన్: 03
20.డెంటల్ టెక్నీషియన్: 01
21.ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్: 04
22.ఎలక్ట్రీషియన్ గ్రేడ్-3: 04
23.లైబ్రరీ అసిస్టెంట్: 04
24.ఆఫీస్ సబార్డినేట్: 59
25.ల్యాబ్ అటెండెంట్: 19
26.ఎలక్ట్రికల్ హెల్పర్: 06
27.జనరల్ డ్యూటీ అటెండెంట్: 110
28.మార్చురీ అటెండెంట్: 08
29.ప్లంబర్: 02
30.స్టోర్ అటెండర్: 04

మొత్తం పోస్టుల సంఖ్య: 370

APPSC: ఏపీ దేవదాయ శాఖలో ఈవో గ్రేడ్-3 ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

పోస్టును అనుసరించి 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిప్లొమా, డిగ్రీ, బీఈ/బీటెక్, పీజీ, పీజీ డిప్లొమా అర్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

42 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
SC/ST/BC/EWS అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయోపృమితుల సడలింపు ఉంటుంది.

1.చైల్డ్ సైకాలజిస్ట్: Rs.54,060/-
2.క్లినికల్ సైకాలజిస్ట్: Rs.54,060/-
3.స్పీచ్ థెరపిస్ట్: Rs.40,970/-
4.ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనర్: Rs.40,970/-
5.సైకియాట్రిక్ సోషల్ వర్కర్: Rs.38,720/-
6.కార్డియాలజీ టెక్నీషియన్: Rs.37,640/-
7.రీఫ్రాక్షనిస్ట్: Rs.37,640/-
8.ఫిజియోథెరపిస్ట్: Rs.35,570/-
9.కంప్యూటర్ ప్రోగ్రామర్: Rs.34,580/-
10.నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్: Rs.34,580/-
11.సిస్టం అడ్మినిస్ట్రేటర్: Rs.34,580/-
12.మెడికల్ రికార్డ్ టెక్నీషియన్: Rs.34,580/-
13.అనిస్తేషియా టెక్నీషియన్: Rs.34,580/-
14.ఈసీజీ టెక్నీషియన్: Rs.34,580/-
15.ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్: Rs.32,670/-
16.ఫార్మాసిస్ట్ గ్రేడ్-2: Rs.32,670/-
17.ల్యాబ్ టెక్నీషియన్: Rs.32,670/-
18.ఆడియో విజువల్ టెక్నీషియన్: Rs.32,670/-
19.బయోమెడికల్ టెక్నీషియన్: Rs.32,670/-
20.డెంటల్ టెక్నీషియన్: Rs.32,670/-
21.ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్: Rs.22,460/-
22.ఎలక్ట్రీషియన్ గ్రేడ్-3: Rs.22,460/-
23.లైబ్రరీ అసిస్టెంట్: Rs.20,000/-
24.ఆఫీస్ సబార్డినేట్: Rs.15,000/-
25.ల్యాబ్ అటెండెంట్: Rs.15,000/-
26.ఎలక్ట్రికల్ హెల్పర్: Rs.15,000/-
27.జనరల్ డ్యూటీ అటెండెంట్: Rs.15,000/-
28.మార్చురీ అటెండెంట్: Rs.15,000/-
29.ప్లంబర్: Rs.15,000/-
30.స్టోర్ అటెండర్: Rs.15,000/-

విద్యార్హతలో వచ్చిన మార్కుల మెరిట్, పని అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

APPSC Group-2 Notification 2026 – ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 686 గ్రూప్-2 ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ప్రిన్సిపాల్ కార్యాలయం,
కర్నూలు మెడికల్ కాలేజ్,
కర్నూలు.

రూ.250/- ఫీజు చెల్లించాలి.
SC/ST/BC/EWS అభ్యర్థులు రూ.200/- ఫీజు చెల్లించాలి.

2023 నవంబర్ 27వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి.

APPSC Group-1 Notification 2026 | ఏపీలో ఏదైనా డిగ్రీ అర్హతతో డిప్యూటీ కలెక్టర్, డీఎస్పీ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Notification Link

Official Website

Download Our App

Telegram Group Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!