March 4, 2024
AP Govt Jobs

TTD Recruitment 2023: టీటీడీలో ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. 26 జిల్లాల వారు దరఖాస్తుకు అర్హులు

TTD Recruitment 2023: తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) నుంచి పర్మినెంట్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. AEE (ఎలక్ట్రికల్) పోస్టులను భర్తీ చేస్తున్నారు.

Download Our App

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. తిరుపతిలోని “తిరుమల తిరుపతి దేవస్థానం (TTD)” నుంచి పర్మినెంట్ ప్రాతిపదికన AEE (ఎలక్ట్రికల్) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, హిందూ మతానికి చెందిన అభ్యర్థులు మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి. అర్హత కలిగిన అభ్యర్థులు డిసెంబర్ 19వ తేదీలోగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం…

అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ AEE (ఎలక్ట్రికల్): 04 పోస్టులు

BE (ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రానిక్స్) విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

2023 జూలై 1వ తారీకు నాటికి 42 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
SC/ST/BC/EWS అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

రూ.57,100/- నుంచి 1,47,760/- వరకు

రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి

2023 డిసెంబర్ 19వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి.

Notification Link

Apply Online

Official Website

Download Our App

Telegram Group Link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!