AP Government Jobs: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాతపరీక్ష లేకుండా కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పార్వతీపురం మన్యం జిల్లా, పార్వతీపురంలోని జిల్లా మహిళా, శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం నుంచి కాంట్రాక్టు ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. పార్వతీపురం మన్యం జిల్లాకు సంబంధించిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

1.ప్రొటెక్షన్ ఆఫీసర్
2.లీగల్ కమ్ ప్రొబేషన్ అధికారి
3.కౌన్సెలర్
4.సోషల్ వర్కర్
5.అకౌంటెంట్
6.డేటా అనలిస్ట్
7.ఔచ్ వర్కర్స్
8.మేనేజర్/ కోఆర్డినేటర్ (మహిళ)
9.నర్సు(మహిళ)
10.సోషల్ వర్కల్ కం ఎర్లీ చైల్డ్ హుడ్ ఎడ్యుకేటర్ (మహిళ)
11.డాక్టర్ (పార్ట్ టైమ్)
12.ఆయా(మహిళ)
13.చౌకీదార్(మహిళ)
14.అధికారి-ఇన్ ఛార్జి (సూపరింటెండెంట్)
15.స్టోర్ కీపర్ కమ్ అకౌంటెంట్
16.పీటీ ఇన్స్ట్రక్టర్ కమ్ యోగా టీచర్ (పార్ట్ టైం)
17.ఎడ్యుకేటర్
18.ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కమ్ మ్యూజిక్ టీచర్
19.కుక్
20.హెల్పర్ కమ్ నైట్ వాచ్మెన్
21.హౌస్ కీపర్

పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో పదో తరగతి, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

APPSC Endowment Officer Syllabus 2026: ఏపీ దేవాదాయ శాఖ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్-3 సిలబస్ | Download PDF

2023 జూలై 1వ తారీకు నాటికి 25 నుంచి 42 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
SC/ST/BC అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

1.ప్రొటెక్షన్ ఆఫీసర్: రూ.27,804/-
2.లీగల్ కమ్ ప్రొబేషన్ అధికారి: రూ.27,804/-
3.కౌన్సెలర్: రూ.18,536/-
4.సోషల్ వర్కర్: రూ.18,536/-
5.అకౌంటెంట్: రూ.18,536/-
6.డేటా అనలిస్ట్: రూ.18,536/-
7.ఔచ్ వర్కర్స్: రూ.10,592/-
8.మేనేజర్: రూ.23,170/-
9.సోషల్ వర్కల్ కం ఎర్లీ చైల్డ్ హుడ్ ఎడ్యుకేటర్ (మహిళ): రూ.18,536/-
10.నర్సు(మహిళ): రూ.11,916/-
11.డాక్టర్ (పార్ట్ టైమ్): రూ.9,930/-
12.ఆయా: రూ.7,944/-
13.చౌకీదార్: రూ.7,944/-
14.ఆఫీస్ ఇన్ ఛార్జి (సూపరింటెండెంట్): రూ.33,100/-
15.స్టోర్ కీపర్ కమ్ అకౌంటెంట్: రూ.18,536/-
16.పీటీ ఇన్స్ట్రక్టర్ కమ్ యోగా టీచర్ (పార్ట్ టైం): రూ.10,000/-
17.ఎడ్యుకేటర్: రూ.10,000/-
18.ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కమ్ మ్యూజిక్ టీచర్: రూ.10,000/-
19.కుక్: రూ.8930/-
20.హెల్పర్ కమ్ నైట్ వాచ్మెన్: రూ.7,944/-
21.హౌస్ కీపర్: రూ.7,944/-

Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

AP Job Calendar Phase-2: 3,168 ఉద్యోగాల భర్తీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ | ఏ శాఖలో ఎన్ని పోస్టులంటే?

జిల్లా మహిళా, శిశు సంక్షేమ, సాధికారత అధికారి వారి కార్యాలయం,
Room No. 3 & 4,
RCM School,
Opposite to RTC Bus stand,
పార్వతీపురం మన్యం జిల్లా.

2023 నవంబర్ 23వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి.

Notification Link

Application form

AP JOB CALENDAR 2026: రెండో విడత 3,168 ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్లు | గ్రూప్-1, ఎస్సై, కానిస్టేబుల్, హాస్టల్ వార్డెన్ పోస్టులు భర్తీ

Official Website

Telegram Group Link

Download Our App

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!