AP Government Jobs: రాతపరీక్ష లేకుండా ఆంధ్రప్రదేశ్ లో అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. 10th క్లాస్, డిగ్రీ అర్హతలు

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP Outsourcing Jobs: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఎటువంటి రాత పరీక్ష లేదు. విద్యార్హతల్లో వచ్చిన మార్కులు, పని అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఏలూరు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి వారి కార్యాలయం నుంచి కాంట్రాక్ట్/ అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని నేషనల్ హెల్త్ మిషన్ స్కీం నందు గల వివిధ ఆరోగ్య కేంద్రాల్లో కాంట్రాక్ట్/ అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. మెడికల్ ఆఫీసర్, స్టాఫ్ నర్స్, ఫార్మాసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్, డేటా ఎంట్రీ ఆపరేట,ర్ లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఎటువంటి రాత పరీక్ష ఉండదు. విద్యార్హతల్లో వచ్చిన మార్కులు, పని అనుభవాన్ని ఆధారంగా చేసుకుని అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం…

పోస్టుల వివరాలు:

1.మెడికల్ ఆఫీసర్స్: 11
2.స్టాఫ్ నర్స్: 25
3.ఫార్మాసిస్ట్: 10
4.ల్యాబ్ టెక్నీషియన్: 04
5.డేటా ఎంట్రీ ఆపరేటర్: 06
6.లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్: 12
మొత్తం పోస్టుల సంఖ్య: 68

వయోపరిమితి:

2023 జూలై 1వ తారీకు నాటికి 18 నుంచి 42 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
SC/ST/BC అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

AP Job Calendar Phase-2: 3,168 ఉద్యోగాల భర్తీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ | ఏ శాఖలో ఎన్ని పోస్టులంటే?

విద్యార్హతలు:

పోస్టును అనుసరించి 10వ తరగతి, ఏదైనా డిగ్రీ, బీఎస్సీ నర్సింగ్, DMLT, B.Pharmacy, D.Pharmacy, MBBS, కంప్యూటర్ పరిజ్ఞానం కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎంపిక విధానం:

విద్యార్హతల్లో వచ్చిన మార్కులు, పని అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం:

Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

AP JOB CALENDAR 2026: రెండో విడత 3,168 ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్లు | గ్రూప్-1, ఎస్సై, కానిస్టేబుల్, హాస్టల్ వార్డెన్ పోస్టులు భర్తీ

దరఖాస్తులు పంపవలసిన చిరునామా:

జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి వారి కార్యాలయము, ఏలూరు జిల్లా, ఏలూరు చిరునామాకు పంపాలి.

దరఖాస్తు తేదీలు:

2023 సెప్టెంబర్ 11వ తారీకు నుంచి సెప్టెంబర్ 16వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి.

క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి

Notification Link

AP Outsourcing Jobs 2026 – ఏపీలో 10th అర్హతతో రికార్డ్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Official Website

ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి

Telegram Group Link

అతి తక్కువ ధరలో APPSC గ్రూప్-2, AP SI/Constable Mains ఆన్లైన్ కోచింగ్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.

APP Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!