June 18, 2024
TS Govt Jobs

TS TET Hall Tickets 2023: తెలంగాణ టెట్ హాల్ టికెట్లు విడుదల.. ఇక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి

TS TET 2023: తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ 2023 హాల్ టిక్కెట్లు విడుదల చేశారు. క్రింది లింక్ పై క్లిక్ చేసి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోగలరు.

TS TET 2023: తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ 2023 హాల్ టిక్కెట్లు విడుదల చేశారు. క్రింది లింక్ పై క్లిక్ చేసి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోగలరు. అభ్యర్థులు సెప్టెంబరు 9 నుంచి 14వ తేదీ వరకు హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. సెప్టెంబరు 15వ తేదీన టెట్ పరీక్ష ఉంటుంది. పేపర్-1 ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, పేపర్-2 మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది.  ఫలితాలు సెప్టెంబరు 27న విడుదల చేస్తారు. టెట్ పరీక్షకు 2.82 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయులుగా నియమితులు కావాలంటే టెట్ అర్హత సాధించడం తప్పనిసరి. వారే టీచర్స్ రిక్రూట్మెంట్ టెస్ట్(టీఆర్టీ)/ డీఎస్సీ రాయడానికి అర్హత వహిస్తారు.

క్రింది లింక్ పై క్లిక్ చేసి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోండి

Download Hall Ticket

Official Website

ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి

Telegram Group Link

అతి తక్కువ ధరలో గ్రూప్-2, గ్రూప్-3, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, SSC GD Constable ఆన్లైన్ కోచింగ్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి

APP Link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!