AP Anganwadi Jobs: ఆంధ్రప్రదేశ్ లో అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. 10th క్లాస్ పాసైతే చాలు

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఆంధ్రప్రదేశ్ మహిళా, శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. విశాఖపట్నం జిల్లాలోని వివిధ ఐసిడిఎస్ ప్రాజెక్టుల్లో అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. అంగన్వాడి వర్కర్, అంగన్వాడి హెల్పర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఏడవ తరగతి, పదవ తరగతి విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు కేవలం మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకోగోరు అభ్యర్థి స్థానిక వివాహిత మహిళ అయ్యి ఉండాలి.

Join Our Telegram Group

పోస్టుల వివరాలు:

  1. అంగన్వాడి వర్కర్: 2 పోస్టులు
  2. అంగన్వాడి హెల్పర్: 32 పోస్టులు
    మొత్తం ఖాళీల సంఖ్య: 34

ఐసీడీఎస్ ప్రాజెక్టు పేరు:

పెందుర్తి, విశాఖపట్నం, భీమునిపట్నం

విద్యార్హతలు:

APPSC Endowment Officer Syllabus 2026: ఏపీ దేవాదాయ శాఖ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్-3 సిలబస్ | Download PDF

పదవ తరగతి విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

వయోపరిమితి:

2022 జులై 1వ తేదీ నాటికి 21 నుంచి 35 సంవత్సరాల లోపు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.

జీతభత్యాలు:

1.అంగన్వాడి వర్కర్: 11,500/-
2.అంగన్వాడి హెల్పర్: 7,000/-

ఎంపిక విధానం:

AP Job Calendar Phase-2: 3,168 ఉద్యోగాల భర్తీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ | ఏ శాఖలో ఎన్ని పోస్టులంటే?

పదవ తరగతిలో సాధించిన మార్కులు, అనుభవం మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం:

ఆఫ్ లైన్ దరఖాస్తులను సంబంధిత ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో అందజేయాలి.
2023 జూన్ 16వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి.
ఈ ఉద్యోగాలకు SC/ST/BC/OC అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోగలరు.

క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ మరియు దరఖాస్తు ఫారం డౌన్లోడ్ చేసుకోగలరు

Notification Link

Official Website

AP JOB CALENDAR 2026: రెండో విడత 3,168 ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్లు | గ్రూప్-1, ఎస్సై, కానిస్టేబుల్, హాస్టల్ వార్డెన్ పోస్టులు భర్తీ

ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి

Telegram Group Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!