January 15, 2025
AP Govt Jobs

APPSC Group-2: గ్రూప్-2 ప్రాక్టీస్ టెస్ట్ #5.. ఇండియన్ హిస్టరీ (మౌర్య సామ్రాజ్యం)

గ్రూప్-2 ప్రాక్టీస్ టెస్ట్ – ఇండియన్ హిస్టరీ (మౌర్య సామ్రాజ్యం)

Welcome to your APPSC Group 2 Practice Test -5

మౌర్య వంశంలో చివరి రాజు ఎవరు?

అశోకుని శాసనాలలో, తనని తను ఏమని సంబోధించబడ్డాడు?

మౌర్యవంశమును స్థాపించినది ఎవరు?

అశోకుడు తన రాతి ఫలకాలలో క్రింద గల ఏ సూత్రాన్ని సూచించలేదు?

ధర్మ ప్రబోధం కొరకు అశోకుడు తన శాసనములను ఈ క్రింది లిపిలో వేయించెను?

మౌర్యుల ఆస్థానంలో మెగస్తనీస్ తర్వాత చేరినది ఎవరు?

ఈ క్రింది వానిలో ఏది అశోకుని దమ్మకు సంబంధించిన లక్షణం కాదు?

ఈ క్రింద పేర్కొన్న జంతువులలో ఏది అశోకుని స్థూపం లో కనిపించదు?

మెగస్తనీస్ ఎవరి రాయబారి?

దేవాదామ్ ప్రియ అను బిరుదున పొందినది?

ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి

Telegram Group Link

అతి తక్కువ ధరలో గ్రూప్-2 ఆన్లైన్ కోచింగ్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి

APP Link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!