TSLPRB: తెలంగాణ ఎస్సై మెయిన్స్ హాల్ టికెట్లు విడుదల.. హాల్ టికెట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

తెలంగాణ రాష్ట్రంలో ఎస్సై ఉద్యోగాల తుది రాతపరీక్ష హాల్ టికెట్లను తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి (TSLPRB) అధికారిక వెబ్ సైట్ లో విడుదల చేసింది. ఏప్రిల్ 3 నుంచి 6 వ తేదీలోగా అభ్యర్థులు హాల్ టికెట్లను పోలీసు నియామక మండలి వెబ్సైట్ www.tslprb.in నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. అభ్యర్థులు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఏ4 సైజ్ పేపర్ పై ప్రింట్ తీసుకొని, నిర్ణీత ప్రాంతంలో పాస్పోర్ట్ ఫోటో అంటించాలని తెలిపింది. ఫోటో గుర్తింపు లేని వారిని పరీక్ష కేంద్రంలోకి అనుమతించబోమని తెలిపింది. తుది రాత పరీక్షలు ఏప్రిల్ 8, 9 తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి 1 వరకు , మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఎస్ఐ తుది రాత పరీక్షలను హైదరాబాద్, వరంగల్, కరీంనగర్లలో మాత్రమే నిర్వహించనుంది. ఏప్రిల్ 8వ తారీఖున ఉదయం అర్థమెటిక్ & రీజనింగ్ పరీక్షను, మధ్యాహ్నం ఇంగ్లీష్ లాంగ్వేజ్ పరీక్షను నిర్వహించనుంది. ఏప్రిల్ 9వ తారీఖున ఉదయం జనరల్ స్టడీస్ పరీక్షను, మధ్యాహ్నం తెలుగు లాంగ్వేజ్ పేపర్ పరీక్షను నిర్వహించనుంది.

క్రింది లింక్ పై క్లిక్ చేసి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోగలరు

Constable Jobs
ఇంటర్ అర్హతతో 7,565 కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Download Hall Ticket

Official Website

Job Mela: రాష్ట్రంలో 4 జిల్లాల్లో రేపు జాబ్ మేళా నిర్వహణ | రాతపరీక్ష లేకుండా ఉద్యోగాలు భర్తీ

ప్రతిరోజు జాబ్ అప్డేట్స్ కోసం క్రింది లింక్ పై క్లిక్ చేసి టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Join Our Telegram Group

Job Mela: ఇంటర్, డిగ్రీ, ఐటిఐ అర్హతలతో జాబ్ మేళా నిర్వహణ

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

error: Content is protected !!