Postal GDS Results 2023: ఏపీ, తెలంగాణ పోస్టల్ జీడీఎస్ ఫలితాలు విడుదల.. మెరిట్ లిస్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

WhatsApp Group Join Now
Telegram Group Join Now

దేశ వ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో 40,889 గ్రామీణ డాక్ సేవక్ (GDS) పోస్టుల భర్తీకి భారత తపాలా శాఖ జనవరిలో నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్లో 2480, తెలంగాణలో 1266 ఖాళీలు ఉన్నాయి. అన్ని పోస్టల్ సర్కిళ్ల ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపికైనవారి మొదటి జాబితాను పోస్టల్ శాఖ మార్చి 11 న విడుదల చేసింది. అభ్యర్థులు పదో తరగతిలో సాధించిన మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపికల చేశారు. కంప్యూటర్ జనరేటెడ్ పద్ధతిలో మార్కుల ప్రాధాన్యం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనుసరించి అభ్యర్థులను ఎంపిక చేశారు. ఎంపికైనవారు బ్రాంచ్ పోస్టు మాస్టర్ (బీపీఎం), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్టర్ (ఏబీపీఎం), డాక్ సేవక్ హోదాలతో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు మార్చి 21 లోగా ధ్రువపత్రాల పరిశీలనకు హాజరుకావాల్సి ఉంటుంది.

ఆంధ్రప్రదేశ్ పోస్టల్ GDS ఫలితాల కొరకు క్రింది PDF లింక్ పై క్లిక్ చేయండి

సికింద్రాబాద్ రైల్వేలో అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాలు భర్తీ – RRB ALP Notification 2026 | 11,127 Vacancies

AP GDS Merit List

తెలంగాణ పోస్టల్ GDS ఫలితాల కొరకు క్రింది PDF లింక్ పై క్లిక్ చేయండి

UPSC Civil Services Notification 2026
IAS, IPS ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల | UPSC Civil Services Notification 2026, Apply Online

TS GDS Merit List

UPSC IFS Recruitment 2026
అటవీ శాఖలో ఆఫీసర్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల | UPSC IFS Recruitment 2026 | Apply Online
WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!